"కర్ణాటక రాజులు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2), typos fixed: గధ → గద, , → , (2)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: గధ → గద, , → , (2))
{{మూలాలు సమీక్షించండి}}
{{హిందూ మతం}}
సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు [[కర్ణాటక]] రాష్ట్రంలో దత్త మండలమునకు వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు మరియు, ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. కర్ణాటక రాజులు కర్ణాటక రాష్ట్రంలోనూ, [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[రాయలసీమ]] జిల్లాల్లోను, [[నెల్లూరు]] జిల్లాల్లోనూ, గోదావరి జిల్లాల్లో కొద్దిపాటిగా కనిపిస్తారు. వీరిని కర్ణాటకలో అరసు అని, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ రాజులు అని పిలుస్తారు. భారతీయ రిజర్వేషన్ సిష్టమ్ ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో వీరు B.C విభాగానికి చెందుతారు.{{మూలాలు అవసరం}}
 
===వి జ య న గ ర సామ్రాజ్యము===
1.ఆత్మకూరి, 2.గూడూరి, 3.మందపల్లి,4.[[నరహరి]] (నరపతి),5.సమ్మెట, 6.బొప్పరాజు, 7.బెదదకోట, 8.సామునూరు, 9.ఎర్రగుడి, 10.రొసిరాజు, 11.కొండూరి, 12.ఆల్లగడ్డ, 13.రాచకొండ,14.పాండురాజు, 15.కౌడి, 16.గొబ్బూరి, 17.దండు, 18.పోలేపల్లి, 19.సిద్ధిరాజు, 20.అయ్యపురాజు, 21.బొబ్బూరి, 22.వల్లభరాజు, 23కడపరాజు, 24.కడిమెల్ల, 25.రుద్రవరం, 26.వెంగమరాజు, 27.రేనాటి, 28.నంధ్యాల, 29.ఆర్వేటి, 30.గంధం, 31.కంపరాజు, 32.ఆనెగొంధె, 33.గణితం, 34.పూసపాటి, 35.మనువోలు, 36.పాయసం, 37.ఈశ్వరరాజు, 38.బులిరాజు, 39.శకునాల, 40.ఉమాపతి, 41.దుర్వాసుల, 42.కాశిరాజు, 43.సాళువ, 44.మలరాజు, 45.సిరిగిరి, 46.చిట్టారి, 47.కొండ్రాజు, 48.కాళహస్తి,49.మల్లపురాజు, 50.ఆకేటి, 51.చక్రవర్తుల, 52.దంతులూరి, 53.పోసలదీవి, 54.కొల్లూరు, 55.జగరాజు, 56.రాయదుర్గం, 57.వరదరాజు, 58.శంకుపల్లి.
ఆత్రేయస గోత్రీకులు (హ౦పి విజయనగర) 300 సంవత్సరాల పాటు, కర్నాటక మరియు, ఆంధ్రప్రదేశమును యేలినారు, వీరు సాళువ, ఆరవీడు వంశజులకు లకు చెందినవారు.వీరు (చంద్ర వంశీకులు).
 
'''భరద్వాజ గోత్రము:'''
గృహనామాలు:
అలుగునూరు, అనతరాజు, అంజిరాజు, అయ్యపరాజు, బాలరాజు, బయల్రాజు, బేతరాజు, బోగరాజు, బొంతరాజు, బుట్టమరాజు, చామర్తి, చేజెర్ల, చెన్నమరాజు, చెన్నపాయి, చెవురు, చిండ, చొక్కరాజు, చిబ్యాల, దాసనపు, దక్షిరాజు, దాలవాయి, దొమ్మరాజు, గాది, గౌరీపురం, గోవిందరాజు, గున్లపల్లి, హస్తి, ఇంకుల, జగధాభిజగదాభి, కల్వల (కలువల), కంపరాజు, కంచిరాజు, కత్రి, కొండూరు, కొచెర్ల, లింగరాజు, మేడిదరాజు, మధులూరు, నంద్యాల, నిమ్మరాజు, పద్మరాజు, పాతరపల్లి, పెద్దిరాజు, పెనుగొండ, రాఘవ, సంగమ, సంగరాజు, సోలరాజు, తిప్పరాజు, ఉమ్మలరాజు, వలవర్తి, వనిపంత, వెలిగండ్ల, వెంకటరాజు, యెడవల్లి, యల్లతురు, యర్రమరాజు.
 
''' (వ్యాసము విస్తరణలో ఉంది.) '''
 
==లంకెలు==
 
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884548" నుండి వెలికితీశారు