వర్షం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 16:
}}
 
'''వర్షం''' [[ఉప్పలపాటి ప్రభాస్ రాజు|ప్రభాస్]] మరియు, [[త్రిష]] జంటగా నటించిన [[2008]]లో విడుదలైన [[తెలుగు]] సినిమా.
 
== థీమ్స్ మరియు, ప్రభావాలు ==
[[కోలా కృష్ణమోహన్]] అనే వ్యక్తి [[యూరో]]<nowiki/>లాటరీ స్కామ్ చేసి రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించి జైలుకు వెళ్ళాడు. 2003లో ఈ సంఘటన జరిగి, వార్తల్లో మారుమోగింది. ఈ [[సినిమా]]<nowiki/>లో కథానాయిక తండ్రి పాత్ర కూడా మోసాలు, బోల్తా కొట్టించడం, ఈజీమనీకి పాకులాడడం వంటి లక్షణాలతో ఉండడంతో పై సంఘటనను స్ఫురించేలా ఆ పాత్రకి కోలా రంగారావు అంటూ పేరుపెట్టారు.<ref name="యమ్‌డన్‌ - 01">{{cite web|last1=ఎమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌ - 01|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/వర్షం_(సినిమా)" నుండి వెలికితీశారు