వానరులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో (2), కలదు. → ఉంది., చినది. → చింది. using AWB
చి →‎రామాయణంలో: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
==రామాయణంలో==
రామాయణ పురణములో [[బ్రహ్మ]] ఆజ్ఞ మేర దేవతలు వానరులను శ్రుష్టించారని ఉంది.
[[రామాయణం]]లో వీటి పాత్ర ఎంతో ఉంది. రామాయణ కాలం నాటి వానరులలో [[వాలి]], [[సుగ్రీవుడు]] ముఖ్యమైన వానర రాజులు. వానర సైన్యంలో శ్రేష్ఠుడు [[ఆంజనేయస్వామి]]. అరణ్యవాసంలో ఉన్న [[శ్రీరాముడు]] సుగ్రీవునితో స్నేహం చేసి, సుగ్రీవుని సోదరుడు మరియు, శత్రువు అయిన వాలిని సంహరించి, ఆ రాజ్యానికి సుగ్రీవున్ని పత్తాభిషిక్తుణ్ణి చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యం ద్వారా సీతాదేవి ఆచూకీ తెలుసుకొని, ఆపై రావణాసురునితో యుద్ధానికి శ్రీరామునికి అండగా వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ విధంగా రామాయణంలో వానరులు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించారు.
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/వానరులు" నుండి వెలికితీశారు