"వావిలి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు)
==ఉపయోగాలు==
* వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.<ref>సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.</ref>
* దీని పువ్వులను [[కలరా]]వ్యాధిని, [[జ్వరము]]ను, కాలేయపు మరియు, గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
* ఆయుర్వేద, సిద్ధ [[వైద్యం]]<nowiki/>లో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు ఉన్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము.
* వావిలి ఆకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2884611" నుండి వెలికితీశారు