కాన్సర్: కూర్పుల మధ్య తేడాలు

rv linkspam
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 23:
* శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)
'''అయితే'''
విటమిన్ B 17 లోపం అనే ఒక్ వాదన ఉంది. <ref>https://www.google.co.in/imgres?imgurl=https://images-na.ssl-images-amazon.com/images/I/519aXD3-uVL._SX258_BO1,204,203,200_.jpg&imgrefurl=https://www.amazon.in/World-Without-Cancer-Story-Vitamin/dp/1943499039&h=260&w=260&tbnid=jYjlgPxET0DaDM:&q=world+without+Cancer+book&tbnh=122&tbnw=122&usg=AFrqEzd7MpH7xli1QO2ZrJhq3Base_mJqA&vet=12ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA..i&docid=OE8CgM_-KM3c_M&itg=1&sa=X&ved=2ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA</ref>. అంతే గాని ఇది జబ్బు కాదని. ఒక రచయిత '''world without Cancer book''' పుస్తకాన్ని రాశాడు.
 
కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. [[మెలనోమా]] (melanoma) అంటే మెలనోసైట్‌ (melanocytes) లు (అంటే మెలనిన్‌ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే [[పుట్టుమచ్చలు|పుట్టుమచ్చల]] కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
పంక్తి 48:
 
== కేన్సర్‌ రకాలు ==
* కార్సినోమా (Carcinoma) అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ మరియు,, జనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంథులు ఉదా: క్షీరగ్రంధులు, నాడీ కణజాలం నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి.
* సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి.
* లూకీమియా (Leukemia) : గ్రీకు భాషలో 'లూకోస్‌' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి సంబంధించిన'. కనుక 'లూకీమియా' అంటే 'తెల్ల రక్తం' అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని 'ద్రవరూప కంతి' అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/కాన్సర్" నుండి వెలికితీశారు