విజయకుమార్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎వ్యక్తిగతం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
== వ్యక్తిగతం ==
విజయ కుమార్ తమిళనాడులోని [[తంజావూరు జిల్లా]], [[పట్టుకోట్టై]] తాలూకా, [[నట్టుచాలై]] అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు.
ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు, రెండవ భార్య సినీనటి [[మంజుల (నటి)|మంజుల]]. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు [[అరుణ్ విజయ్]] నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు, [[శ్రీదేవి విజయకుమార్]] కొన్ని సినిమాలలో నటించారు.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/విజయకుమార్_(నటుడు)" నుండి వెలికితీశారు