విజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 16:
| relatives =
}}
'''జోసెఫ్ విజయ్'''<ref name="birth name">{{Cite web|url=http://indianexpress.com/article/entertainment/tamil/mersal-row-vijay-thanks-fans-in-note-signs-using-christian-name-4906846/|title=Vijay full name is Joseph Vijay|date=|website=|last=|first=|archive-url=|archive-date=|dead-url=|access-date=}}</ref><ref>{{Cite web|url=https://thereel.scroll.in/855389/actor-vijay-thanks-fans-and-the-film-industry-for-standing-by-mersal|title=Vijay uses full name as Joseph Vijay in his official letter head|date=|website=|last=|first=|archive-url=|archive-date=|dead-url=|access-date=}}</ref> (వృత్తి పరంగా"విజయ్") భారతీయ సినిమా నటుడు మరియు, నేపథ్యగాయకుడు. ఆయన ప్రాథమికంగ [[తమిళ సినిమా|తమిళ]] చిత్రసీమలో ప్రవేశించాడు.<ref>{{cite web|url=http://www.thenewsminute.com/article/tn-doesnt-care-if-their-thalapathy-joseph-vijay-why-does-bjps-h-raja-70414|title=TN doesn't care if their Thalapathy is Joseph Vijay: Why does BJP's H Raja?|date=23 October 2017|accessdate=11 January 2018|publisher=}}</ref> విజయ్ మీడియా ద్వారా "తలపథి" (కమండర్) గా గుర్తింపబడ్డాడు. <ref>{{Cite news|url=https://www.behindwoods.com/tamil-movies-cinema-news-16/vijays-title-changed-from-ilayathalapathy-to-thalapathy.html|title=Vijay's title changed from Ilayathalapathy to Thalapathy|date=2017-06-21|work=Behindwoods|access-date=2017-12-03}}</ref><ref name="The Star - Thalapathy">[http://www.thestar.com.my/Lifestyle/Family/NewsAndEvents/2014/07/20/An-inspiration-to-all/ "A teen shares why actor Joseph 'Ilayathalapathy' Vijay is her hero – News & Events | The Star Online"]. ''The Star'' (Malaysia).</ref><ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/mersal-100-crore-thalapathy-vijay-atlee-bjp-politics/1/1074867.html|title=Why Vijay's Mersal was destined to be a blockbuster, even without the BJP's help}}</ref> విజయ్ చెన్నైలో ఎస్.ఎ.చంద్రశేఖర్ మరియు, శోభ దంపతులకు జన్మిచాడు. ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటునిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలలో "వెట్రి" (1984) నుండి ఇతు ఎంగల్ నీతి (1988) వరకు నటించాడు. తన యుక్త వయస్సులో తన తండ్రి దర్శకత్వంలోని "నాలయ తీర్పు" (1992) లో నటునిగా ప్రవేశించాడు కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన "పూవె ఉనక్కాగ". ఈ చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించాడు. <ref name="hits" /><ref>{{cite web|url=http://www.behindwoods.com/tamil-movies/slideshow/22yearsofvijayism-the-11-big-box-office-comebacks-of-ilayathalapathy-vijay/poove-unakkaga-the-first-blockbuster-of-vijays-career.html|title=Poove Unakkaga - The First Blockbuster of Vijay's Career - #22YearsOfVijayism: The 11 Big Box Office Comebacks of Ilayathalapathy Vijay|accessdate=11 January 2018|website=www.behindwoods.com}}</ref> యిప్పటి వరకు ఆయన 61 చిత్రాలలో నటునిగా నటించాడు. ఆయన మూడు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్సు, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్న్ పురస్కారాలు అందుకున్నాడు. నేషనల్ అవర్డు యు.కెకు నామినేట్ చేయబడ్డాడు. <ref>{{Cite web|url=https://twitter.com/NATFilmAwards/status/952837850898280449|title=Congratulations to @actorvijay nominated for #BestSupportingActor at the #NationalFilmAwardsUK for his role on the film @MersalFilm Vote now @ http://www.nationalfilmawards.org/voting  #NationalFilmAwardsUKpic.twitter.com/VhS8hRrSql|date=<!--1:40 AM - -->15 January 2018|accessdate=2018-01-16|website=@NATFilmAwards|last=Awards|first=National Film|language=en}}</ref> ఆయన ఇప్పటి వరకు 32 పాటలను పాడాడు.
 
== ప్రారంభ జీవితం ==
విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు మరియు, తల్లి శోభ సినిమా నేపథ్యగాయని మరియు, కర్ణాటక సంగీత విధ్వంసులు. అతనికి విద్య అనే సోదరి ఉంది. ఆమె రెండేళ్ల ప్రాయంలో మరణించింది. సోదరి మరణం విజయ్ పై ప్రభావం చూపింది. తన తల్లి చెప్పిన కథనం ప్రకారం బాల్యంలో విజయ్ చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవాడు. తన సోదరి మరణం తరువాత చురుకుదనం తగ్గింది.<ref name="Vidya">[http://www.indiaglitz.com/mothers-day-special-interview-with-illayathalapathy-vijay-mother-shobha-chandrasekhar-tamil-news-158472.html "Mothers Day special Interview with Illayathalapathy Vijay mother Shobha Chandrasekhar – Tamil Movie News – IndiaGlitz"].</ref> తన సోదరి విద్య యొక్క కథను 2005లో సుక్రన్ అనే చిత్రం ద్వారా తెరకెక్కించాడు.<ref>[http://starsbiography.weebly.com/vijay.html "Vijay"]. ''starsbiography''.</ref>
 
ఆయన తన బాల్యం [[చెన్నై]]<nowiki/>లో గడిపాడు. ప్రారంభ విద్యను కొడంబక్కం లోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తిచేసాడు <ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=t1Ecr-4c5F0|title=Vijay speaks about his childhood schooling in fathima matriculation school chennai|date=|website=|last=|first=|archive-url=|archive-date=|dead-url=|access-date=}}</ref> తరువాత బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు.<ref>{{Cite web|url=http://www.behindwoods.com/tamil-movies/slideshow/which-celebritiy-belongs-to-your-schoolcollege/vijay.html|title=Vijay {{!}} Which Celebrity belongs to your school/college?|website=Behindwoods|access-date=2017-12-28}}</ref> [[లయోలా కళాశాల, చెన్నై|లయోలా కళాశాల]] నుండి విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని పూర్తిచేసాడు. ఆయన నటనపై ఆసక్తిని కనవరచేవాడు.<ref name="Vidya" />
 
విజయ్ 1999 ఆగస్టు 25 న సంగీత సొర్నలింగాన్ని [[హిందూమతము|హిందూ]] మరియు, [[క్రైస్తవ మతము|క్రిస్టియన్]] సంప్రదాయాలలో వివాహమాడాడు. <ref>{{Cite news|url=https://www.thebridalbox.com/articles/vijay-marriage_0051187/|title=Vijay Marriage: When The Tamil Superstar Fell For His Fan|date=2016-07-28|work=The Bridal Box|language=en-US|access-date=2017-11-23}}</ref><ref>{{cite web|url=http://www.rediff.com/movies/1998/aug/17ss.htm|title=Rediff On The Net, Movies: Gossip from the southern film industry|date=17 August 1998|accessdate=18 July 2010|publisher=Rediff.com}}</ref> వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు జాసన్ సంజయ్ 2000లో లండన్ లో జన్మిచాడు. <ref>{{cite web|url=http://www.rediff.com/movies/2000/aug/26tt.htm|title=rediff.com, Movies: Vijay meets his son on the Net!|date=26 August 2000|accessdate=18 July 2010|publisher=Rediff.com}}</ref> కుమార్తె దివ్యా షాష 2005 లో చెన్నైలోజన్మించింది. <ref>{{Cite web|url=http://www.saivaneri.org/pillai_greats.htm|title=Great Pillai Gallery -A list of PILLAI WHO'S WHO|accessdate=5 November 2015|website=www.saivaneri.org}}</ref> తన కుమారుడు జాసన్ సంజయ్ 2009 లో విడుదలైన "వెట్టైకారణ్" చిత్రంలో తన ఆయనతో పాటు నటించాడు. కుమార్తె 2016 లో విడుదలైన తేరీ చిత్రంలో చిన్నపాత్రలో దర్శనమిచ్చింది.
 
== ఫిల్మోగ్రఫీ ==
"https://te.wikipedia.org/wiki/విజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు