కాలేయం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
పంక్తి 6:
GrayPage = 1188 |
Image = Leber Schaf.jpg |
Caption = [[గొర్రె]] కాలేయము: (1)కుడి తమ్మె, (2) ఎడమ తమ్మె, (3) కాడేట్ లోబ్, (4) క్వాడ్రేట్ లోబ్, (5) కాలేయ ధమని మరియు, పోర్టల్ సిర, (6) కాలేయ లింఫు కణుపులు, (7) పిత్తాశయము. |
Image2 = Gray1224.png |
Caption2 = మానవ ఉదరములో కాలేయము (ఎరుపు రంగు) యొక్క స్థానము.|
పంక్తి 24:
 
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
[[దస్త్రం:Digestive system showing bile duct-te.png|left|thumb|225px|కాలేయము మరియు, పరిసరములలో ఉన్న జీర్ణవ్యవస్థ పటము]]
== ఒకేకాలేయం ఇద్దరికి ==
చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డా||మహ్మద్ రేలా 'స్ల్పిట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సను మనదేశంలో తొలిసారిగా చేశారు.దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్న బాలికకు, మరోముక్కను ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి అమర్చారు.
"https://te.wikipedia.org/wiki/కాలేయం" నుండి వెలికితీశారు