విద్యా బాలన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లంకెలు: +{{Authority control}}
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 11:
| spouse = [[m:en:Siddharth Roy Kapur|సిద్దార్థ రాయ్ కపూర్]] <small>(2012–ఇప్పటి వరకు)</small>
}}
'''విద్యా బాలన్ ''' ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ మరియు, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తన నటనరంగ ప్రవేశం మ్యూజిక్ వీడియోలలో, సీరియళ్ళలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేసారు.
==నేపధ్యము==
విద్య జనవరి 1న కేరళలో జన్మించింది. తండ్రి పి.ఆర్.బాలన్. తల్లి సరస్వతీ బాలన్. చిన్నతనంలోనే మాధురీ దీక్షిత్ నటనతో ప్రేరణ పొంది సినిమా రంగంలో అడుగు పెట్టాలని ఆశపడేది. ముంబైలో పెరిగింది. సెయింట్ ఆంథొనీ గల్స్ హయ్యర్ స్కూల్, చెంబూరులో చదివింది. ఆపై సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
"https://te.wikipedia.org/wiki/విద్యా_బాలన్" నుండి వెలికితీశారు