విమాన వాహకనౌక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 9 మే 1912 → 1912 మే 9 (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (2), నవంబర్ → నవంబ using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
===మూలాలు===
[[File:Wakamiya.jpg|right|thumb|250px|జపనీయుల సముద్ర విమాన వాహకనౌక ''వకమియ'']]
1912 మే 9 లో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన హెచ్.ఎం.ఎస్. హైబర్నియా ఓడకప్పు నుండి మొట్టమొదట సారి విమానం ఎగిరే పరీక్షలు జరిపింది. 1911 లో సముద్రంలో విమానాల సహాయం కొఱకు మాత్రమే ఉపయోగపడే ఓడను [[ఫ్రాన్స్|ఫ్రెంచి]]వారు నిర్మించారు. సెప్టెంబరు 1914 లో మొట్టమొదటి సారి [[జపాన్ సామ్రాజ్య నౌకాదళం]] విజయవంతంగా విమాన వాహకనౌక సహాయంతో వాయు దాడి పూర్తిచేసింది. దీనితో సమ ఉపరితల (''Flat top'') ఓడలు పెద్ద ఎత్తున ఉత్పత్తి కావడం మొదలయింది. 1918 లో, హెచ్.ఎం.ఎస్. ఆర్గస్, విమానాలు మోహరించడం మరియు, కోలుకునే సామర్ధ్యం కల్గిన మొదటి వాహకంగా మారింది. ప్రారంభంలో [[సరుకు ఓడలు]], [[క్రూజర్లు]], [[యుద్ధనౌక|యుద్ధనౌకలు]] విమాన వాహకనౌకలుగా మార్పిడి చెందాయి. 1920 లో అనేక నౌకాదళాలు ఉద్దేశ్యపూరితంగా యుద్ధనౌకలను విమాన వాహకనౌకలుగా రూపొందించడానికి ఆదేశాలు జారీచేశాయి. దీనితో ''హోషో'', ''హెచ్.ఎం.ఎస్. హెర్మస్'', ''బియాన్'' వంటి ప్రతిష్ఠాత్మక వాహకనౌకలు నియమింపబడ్డాయి.
 
===రెండవ ప్రపంచ యుద్ధం===
విమాన వాహకనౌకలు నౌకాపోరులో నాటకీయ మార్పులు తీసుకువచ్చాయి. వైమానిక ఆధిపత్యం యుద్ధంలో ఒక ముఖమైన అంశంగా మారింది. వాహకనౌకలు, వాటితోపాటు అభికేంద్ర విమానాలు (''Focal aircraft''), అందుబాటులోకి రావటంతో పరిధి, వశ్యత, ప్రభావం పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో, ఈ ఓడలే అమెరికా, బ్రిటిష్ మరియు, జపనీయ నౌకాదళాలకు వెన్నుపూసలా నిలిచాయి. 1941 లో జపనీయులు పెర్ల్ హార్బర్ పై జరిపిన [[పెర్ల్ హార్బర్ పై దాడి|ఆశ్చర్య దాడి]] వీటియొక్క శక్తివంతమైన ప్రక్షేపక సామర్థ్యాలకు ఉదాహరణ. తక్కువ-శ్రేణి కాల్పులు మాత్రం వీటి బలహీనత.
 
===యుద్ధానంతర శకం===
ప్రపంచ యుద్ధం ముందు 1922, 1930, 1936 అంతర్జాతీయ నౌకా ఒప్పందాలు అన్ని యుద్ధ నౌకల పరిమాణాలను అదుపులో ఉంచాయి. ఆ తర్వాత నుండి పెరుగుదల కల్పించేందుకు వాహకనౌకల పరిమాణం స్థిరంగా పెరుగుతూ వస్తుంది. నేటి వాహకనౌకల ఎంత విలువంటే తయారీకి దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక ప్రభావాలను ముప్పులో పెడుతున్నాయి. యుద్ధం తరువాత, నౌకలపై కార్యకలాపాలకు పరిమాణం మరియు, ప్రాముఖ్యత పెరగటం కొనసాగింది. హెచ్చువాహకలు (''Supercarriers'') వాహకనౌకల వృద్ధిలో పరాకాష్ఠగా మారాయి. కొన్ని అణు రియాక్టర్ల ఆధారంగా, యుద్ధనావల సముహంలో ముఖ్యభాగంగా వ్యవహరిస్తూ స్వస్థలానికి దూరంగా పనిచేస్తున్నాయి. ఉభయచర దాడి నౌకలు నావికాదళాలను మోయడానికి, దింపడానికి ఉపయోగపడుతున్నాయి.
 
==రకాలు==
పంక్తి 23:
#నౌకాదళ విమాన వాహకనౌక: ప్రత్యక్ష యుద్ధంనకు (''Fleet carriers'')
#రక్షణదళ విమాన వాహకనౌక: ఇతర ఓడల కూటమిని రక్షించేటందుకు (''Escort carriers'')
#ఉభయచర దాడి వాహకనౌకలు: భూ మరియు, సముద్ర దాడులకు (''Amphibious assault ship'')
#హెలికాప్టర్ వాహకం: హెలికాప్టర్లను మాత్రమే మోసుకునుటకు
#జలాంతర్గామి వ్యతిరేక విమాన వాహకాలు (''Anti-submarine warfare carrier'')
"https://te.wikipedia.org/wiki/విమాన_వాహకనౌక" నుండి వెలికితీశారు