విమానం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
[[Image:FGSQE.jpg|thumb|right|ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన [[బోయింగ్ 777]], అత్యాధునిక పాసెంజర్ జెట్.]]
 
'''విమానం''' ([[ఆంగ్లం]] Aeroplane) అనేది సాధారణ వాడుకలో [[గాలి]]లో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన [[వాహనము]]. వీటినే '''ఎయిర్‌ప్లేన్‌లు''' అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. మరియు కెనడా), '''ఏరోప్లేన్‌లు''' అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప) మరియు, [[ఐర్లాండ్]]లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో ''αέρας'' (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం<ref>"Aeroplane", [[:en:Oxford English Dictionary|ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు]], ''Second edition, 1989.''</ref>. 1903లో [[:en:Right Brothers|రైట్ సోదరులు]] "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు <ref>[http://www.google.com/patents?vid=USPAT821393&id=h5NWAAAAEBAJ&dq=821,393|U.S. U.S. Patent 821,393] &mdash; Wright brothers' patent for "Flying Machine"</ref>, కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.
 
విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు - అంటే స్థిరంగా, కదలకుండా రెక్కలు ఉండే విమానం. ఇతర విమానాలతో ([[:en:rotary-wing aircraft|రోటరీ వింగ్ ఏర్‌క్రాఫ్ట్]] లేదా [[:en:ornithopters|ఆర్నిథాప్టర్స్]]) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు [[రెక్కలు]] ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు.
"https://te.wikipedia.org/wiki/విమానం" నుండి వెలికితీశారు