కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: చినారు → చారు (2), , → ,
పంక్తి 18:
}}
 
'''కొమర్రాజు వెంకట లక్ష్మణరావు''' ([[మే 18]], [[1877]] - [[జూలై 12]], [[1923]]) [[తెలుగు]]లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు, ''విజ్ఞాన చంద్రికా మండలి'' స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను [[తెలుగు]]లో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన [[తెలుగు]]జాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.
 
==సమకాలీన సాహితీ విప్లవం==
పంక్తి 30:
|align=right
}}
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు [[తెలుగు భాష]]ను, [[తెలుగు జాతి]]ని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని [[తెలుగు]]వారికి అందించిన [[నవయుగ వైతాళికులు]] వారు.<ref>[http://www.archive.org/details/TeluguVaitalikuluUpanyasalaSamputamuVol1 తెలుగు వైతాళికులు - ఉపన్యాసాల సంపుటి (ఆర్కీవ్. ఆర్గ్ ప్రతి]- కొమర్రాజు లక్ష్మణరావు జీవితం - కె.రంగనాథాచార్యులు (పేజీలు 1-20)మరియు, కొమర్రాజు లక్ష్మణరావు భాషా సేవ - విద్వాన్ విశ్వం.
(పేజీలు21-32)</ref><ref>Komarraju Venkata Lakshmana Rao: G.Krishna, Life and Mission in Life Series, International Telugu Institute, Hyderabad, 1984.</ref><ref>[http://www.worldcat.org/title/komarraju-venkata-laksmanaravu/oclc/29257146 Komarraju Venkata lakṣmaṇaravu by Akkiraju Ramapatiravu,Visalandhra Publishing house, Vijayawada 1978]</ref>
* [[కందుకూరి వీరేశలింగం పంతులు]] (1848-1919): సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించాడు.
పంక్తి 41:
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు [[నాగపూరు]] (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరులో ఉంటూ [[మరాఠీ భాష]]ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో ఉత్తీర్ణుడయ్యాడు. [[మరాఠీ]] భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. [[తెలుగు]], [[మరాఠీ]], [[ఇంగ్లీషు]] మాత్రమే కాక [[సంస్కృతము]], [[బెంగాలీ]], [[ఉర్దూ]], [[హిందీ]] భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
 
మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.లక్ష్మణరావు గారు మహారాష్టృఅలో ఉన్నప్పుడే అనేకమంది విద్వాంసులతో పరిచయం కలిగినది. క్రీ.శ. 1899 సం.న మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్ రామాయణమున చెప్పబడిన పర్ణశాల మాహారాష్ట్రలో నాసికా త్రయంబకం వద్ద కలదన్న తిలక్ గారి వాదమును తోసిపుచ్చినారుతోసిపుచ్చారు లక్ష్మణరావు గారు. అప్పటికే పర్ణశాల నాసిక దగ్గరకలదను వాదము ఆకాలపు మరాఠి పత్రికలలో ప్రచురితము అయి ఉన్నన్య్ లక్ష్మణరావు దానిని తప్పు అని నిరూపించి, పర్ణశాల గోదావరి సమీపప్రాంతమని మూలమును బట్టి నిరూపించినారునిరూపించారు. దీనితో మహారాష్ట్ర విద్యల్లోకమాశ్చర్య చకితమైనది. ముఖ్యముగా తిలక్ గారికి లక్ష్మణరావుతో పరిచయం కలిగించినదీ పర్ణశాల వివాదమే. నాటినుంచి వారిరువురకు గాఢ మైత్రి కుదిరనది. లక్ష్మణరావు తిలక్ గారికి అనుయాయి అయినాడు. అప్పటికి లక్ష్మణరావు వయస్సు 22 సం. మాత్రమే.
 
1901లో '''[[శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం]]''', 1906 లో ''[['విజ్ఞాన చంద్రికా మండలి]]''' స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు.