కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, , → ,
పంక్తి 120:
*[[2001]] లెక్కల ప్రకారము జనాభా: 2,45,766.
*ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి) : 2,17,368.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్స్టీ, ఎస్టీల శాతం: 18.42% మరియు, 6.40%.
==నియోజకవర్గపు చరిత్ర==
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుండి జరిగిన 12 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ.లు ఒక్కొక్క సారి గెలుపొందినాయి. 1952లో జరిగిన మొదటి ఎన్నికలలో కమ్యూనిష్టుల మద్దతుతో పి.డి.ఎఫ్. అభ్యర్థి గెలువగా, 1957లో విజయం సాధించిన నర్సింగరావు మంత్రివర్గంలో స్థానం పొందినాడు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.రంగదాసు విజం సాధించాడు. 1967లో కూడా మళ్ళీ కాంగ్రెస్ టికెట్టు రంగదాసుకే లభించగా కాంగ్రెస్ పార్టీ వారే వ్యతిరేకించి ఇండిపెండెంట్ అభ్యర్థి నర్సింహారెడ్డిని గెలుపించుకున్నారు. 1972లో రంగదాసుకు టికెట్టు లభించకున్ననూ ఇండిపెండెంట్‌గా పోటీకి దిగి విజయం సాధించాడు. 1978, 83, 85 లలో కొత్త వెంకటేశ్వరరావు వరసగా మూడు సార్లు గెలిచి హాట్రిక్ సాధించాడు. 1989లో వెంకటేశ్వరరావు సోదరుడు కొత్త రామచంద్రారావు కాంగ్రెస్ తరఫున గెలిచాడు. 1994లో ఇద్దరు సోదరులు (కాంగ్రెస్, ఇండిపెండెంట్) పోటీపడడంతో తొలిసారిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపొందినది. మధుసూధరావు బంధువు జూపల్లి కృష్ణారావు 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2004లో కాంగ్రెస్ రెబల్‌గా ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచాడు.
పంక్తి 231:
|జూపల్లి కృష్ణారావు
|తెలంగాణ రాష్ట్ర సమితి
|
|<br />
|-
 
|-<br />
 
|-<br />
Line 516 ⟶ 515:
{{మూలాలజాబితా}}{{నాగర్‌కర్నూల్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
 
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
|}
 
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]