వృక్షశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంను → రాన్ని , లను గురించి → ల గురించి , బడినది. → బడ using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
'''వృక్షశాస్త్రం''' అనగా వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం లేక వృక్ష జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని అర్థం. వృక్షశాస్త్రాన్ని ఇంగ్లీషులో '''బొటనీ''' అంటారు. బొటనీ అనే పదం పురాతన గ్రీకుభాష నుంచి స్వీకరించబడింది.
 
గ్రీకు భాషలో బొటనీ అనగా [[పశువు]]లు మేసే పొలము, [[గడ్డి]], గోగ్రాసం మరియు, పశువులను మేపుట అని అర్థం. జీవశాస్త్రంలోని [[చెట్టు]] యొక్క జీవితచరిత్రను నేర్పే శాస్త్రమే వృక్షశాస్త్రం.
అనాది నుంచి శిలీంధ్రాలు, శైవలాలు, వైరస్ లు కూడా ఈ శాస్త్రంలో భాగంగానే అధ్యయనం చేయబడుతుంది. వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు.
వృక్షశాస్త్రం విస్తృతమైన పరిధిలో శాస్త్రీయ పద్ధతులను నేర్పిస్తుంది. నిర్మాణక్రమం, పెరగడం, పునరుత్పత్తి, జీవక్రియ, అభివృద్ధి, రోగాలు, రసాయన గుణగణాలు మరియు, పరిణామాత్మక సంబంధాలు
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వృక్షశాస్త్రం శాస్త్ర వర్గీకరణ చేస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/వృక్షశాస్త్రం" నుండి వెలికితీశారు