"గజము (పొడవు)" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం (2) using AWB)
చి (→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
 
[[పొడవు]] యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం '''గజము'''. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 [[అడుగులు]] లేదా 36 [[అంగుళాలు|అంగుళాలకు]] సమానం.
 
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు, యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 [[మీటర్లు|మీటర్లగా]] నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.
 
==శబ్దలక్షణము==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885046" నుండి వెలికితీశారు