గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , తో → తో , → (2), , → ,
పంక్తి 39:
 
== జననం ==
ఈయన [[జూన్ 22]], [[1945]] లో జన్మించారు. ఈయన స్వస్థలం [[విజయనగరం జిల్లా]], [[పార్వతీపురం]].
 
==విద్యార్థిజీవితం==
పంక్తి 45:
 
== నాటక, సినీరంగ జీవితం ==
[[కొడుకు పుట్టాల]] నాటికతో యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి మరియు, దూరదర్శన్ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. మృత్యుంజయుడు, తెరచిరాజు, తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాల, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు.
 
1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి [[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.<ref>[http://www.thehindu.com/features/cinema/keeping-to-the-old-ways/article4323090.ece Keeping to the old ways - The Hindu January 19, 2013]</ref> "హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం" [[నిర్ణయం]] సినిమాలో పాట రాశాడు.
పంక్తి 53:
==రచయితగా పనిచేసినిన సినిమాల పాక్షిక జాబితా==
{{colbegin}}
*[[సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు]] (2013) (సంభాషణలు, [[శ్రీకాంత్ అడ్డాల]] తో కలిసి)
*[[నిర్ణయం]] (1991) (సంభాషణలు, పాటలు)
*[[సీతారామయ్య గారి మనవరాలు]] (1991)
పంక్తి 68:
 
== మరణం ==
కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందిన గణేష్ పాత్రలో 69 ఏళ్ళ వయసులో [[2015]], [[జనవరి 5]] సోమవారం ఉదయం కన్నుమూశాడు.<ref name="సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత">{{cite news |last1=వి6 |title=సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత |url=http://telugu.v6news.tv/సినీ-రచయిత-గణేష్-పాత్రో-క |accessdate=24 April 2019 |date=5 January 2015 |archiveurl=https://web.archive.org/web/20190424115036/http://telugu.v6news.tv/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%97%E0%B0%A3%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%95 |archivedate=24 ఏప్రిల్ 2019 |work= |url-status=dead }}</ref> ఈయనకు వయస్సు
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు