"గర్భస్రావం" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,, , → , (2)
చి
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,, , → , (2))
 
'''[[గర్భస్రావం]]''' లేదా '''అబార్షన్''' : [[గర్భం]] ద్వారా ఏర్పడిన [[పిండం]] మరియు, సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత [[గర్భాశయం]] నుండి బయట పడడాన్ని '''గర్భస్రావం''' ([[ఆంగ్లం]]: Abortion) అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
 
పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.
 
సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణా లున్నాయి. అందు లోఅందులో ముఖ్య మైనవి .
 
==కారణాలు ==
 
== గల్ఫ్‌లో నిషేధం ==
* మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన [[నేరం]]పై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ [[సౌదీ అరేబియా]]లో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరంగా పరిగణిస్తారు. డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. <ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 07-11-2009</ref>
 
== ఇవి కూడా చూడండి ==
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
* --డాక్టర్‌ బి.లావణ్య, స్త్రీవ్యాధుల వైద్యనిపుణులు, కేర్‌ హాస్పిటల్స్‌, బంజరాహిల్స్‌, --హైదరాబాద్ .
* http://vydyaratnakaram.blogspot.in/search/label/Abortion
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
[[వర్గం:వైద్య శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885074" నుండి వెలికితీశారు