వేదాంతం రత్తయ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''వేదాంతం రత్తయ్య శర్మ''' (జ.1943) కూచిపూడి నాట్యాచార్యుడు.
==జీవిత విశేషాలు==
ఆయన అన్నపూర్ణమ్మ మరియు, రామయ్య దంపతులకు జన్మించాడు. ఆయన వేదాంతం పార్వతీశం, [[చింతా కృష్ణమూర్తి]] మరియు, [[వెంపటి చినసత్యం]] యొక్క ఆరాధకుడు. ఆయన వివిధ ప్రదర్శనలలో [[హిరణ్యకశిపుడు]], [[బాణాసురుడు]], [[అనిరుద్ధుడు]], [[శివుడు]], [[శ్రీరాముడు]], [[వేంకటేశ్వరుడు|శ్రీనివాసుడు]] పాత్రలను మరియు, రంగసాని వంటి స్త్రీ పాత్రలను ధంరించాడు. ఈ నటన మాత్రమే కాకుండా ఆయన వివిధ నృత్య నాటికలను వ్రాసి వాటికి దర్శకత్వం వహించేవాడు. వెంపటి చినతత్యం డ్రామాలలో ఆయన అనేక వైవిధ్యమైన పాత్రలను పోషించాడు.అ అయన [[ఆకాశరాజు]], [[భృగు మహర్షి|భృగుమహర్షి]] మరియు, చోళరాజు గా పద్మావతీ శ్రీనివాస కళ్యాణం నాటకంలోనూ, [[దక్షుడు|దక్షు]]<nowiki/>నిగా [[హరవిలాసం]] నాటకంలోనూ మరియు, యితర నాటకాలలో వివిధ పాత్రలను ధరించాడు. ప్రత్యేకంగా శివధనుర్భంగం, [[క్షీరసాగర మథనం]] మరియు, [[రుక్మిణీ కళ్యాణం|రుక్మిణీ కల్యాణం]] లలో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలలో నటించాదు. అదే కాకుండా సినిమాలలో కూడా నటించాడు.
 
ఆయన దేశ విదేశాలలో 2000లకు పైగా ప్రదర్శనలిచ్చాడు. ఆయన 1969 నుండి కూచిపూడి కళాక్షేత్రంలో నాట్యాచార్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆ సంస్థకు ప్రధానాధ్యాపకులు గా ఉంటూ ప్రహ్లాద విజయ యక్షగానం, గిరిజా కల్యాణం, అర్థనారీశ్వరం, [[క్షీరసాగర మథనం]] మరియు, [[భామాకలాపం]] నాటకాలకు నృత్య దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web |url=http://www.kuchipudi.com/personalities/person10/ |title=కూచిపూడి వెబ్‌సైటులో వేదాంతం రత్తయ్య శర్మ జీవిత చరిత్ర |website= |access-date=2016-11-13 |archive-url=https://web.archive.org/web/20161207171636/http://www.kuchipudi.com/personalities/person10/ |archive-date=2016-12-07 |url-status=dead }}</ref>
 
కూచిపూడి నాట్యారామం, [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]], నర్తనం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి కళాపీటం ఆవరణలో కూచిపూడి [[యక్షగానం|యక్షగాన]] మహోత్సవాలలో నాట్యాచార్యులు వేదాంతం రత్తయ్య శర్మ స్వీయ దర్శకత్వంలో భామాకలాపం ప్రదర్శించబడినది.<ref>[http://www.prajasakti.com/Content/1762406 భామనే...సత్యభామనే]</ref>