గిఫెన్ వస్తువులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: పెర్గుతు → పెరుగుతు, పెర్గడం → పెరగడం, ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
ఆర్థిక శాస్త్రములో '''గిఫెన్ వస్తువులు''' (Giffen good) అనగా తక్కువస్థాయి వస్తువులు. వీటి ధర పెరిగిననూ [[ఆదాయ ప్రభావం]] మరియు, [[ధర ప్రభావం]] వల్ల కొనుగోలు కూడా పెరుగుతుంది. గిఫెన్ వస్తువులకు ఆధారము చూపడానికి పరిమిత అవకాశం ఉన్ననూ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] నమూనా ప్రకారం ఇటువంటి వస్తువుల ఉనికి ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ గిఫెన్ (Sir Robert Giffen) పేరు మీదుగా ఈ వస్తువులకు గిఫెన్ వస్తువులు అని పేరు పెట్టబడిననూ ప్రముఖ ఆర్థిక వేత్త [[ఆల్‌ఫ్రెడ్ మార్షల్]] యొక్క [[ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్]] గ్రంథంలో గిఫెన్ గురించి పేర్కొనినందుకే ఈ పదం ప్రసిద్ధిచెందింది.
 
అన్ని వస్తు ఉత్పత్తులకు [[ధర డిమాండ్ వ్యాకోచత్వం]] రుణాత్మకంగా ఉంటుంది. అనగా ధరకు మరియు, డిమాండుకు విలోమ నిష్పత్తి ఉటుంది. ధర పెరిగితే డిమాండు తగ్గడం, ధర తగ్గితే డిమాండు పెర్గడంపెరగడం జర్గుతుంది. గిఫెన్ వస్తువులు దీనికి మినహాయింపు. ఈ వస్తువులకు ధర డిమాండు వ్యాకోచత్వం ఒకటి కంటే ఎక్కువ. ధర పెరిగిననూ ఈ వస్తువుల డిమాండు కూడా పెరుగుతుంది మరియు, ధర తగ్గితే డిమాండు కూడా తగ్గుతుంది. నిజమైన గిఫెన్ వస్తువులకు డిమాండు పరిమాణంలో మార్పులు రావడానికి ధర ఒక్కటే ఏకైక కారణం. [[వెబ్లెన్ వస్తువులు|వెబ్లెన్ వస్తువుల]]వలె వినియోగంతో సంబంధం ఉండదు.
 
ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన సాంప్రదాయిక ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే ఈ వస్తువులకు డిమాండ్ [[పేదరికం]] వల్ల ఏర్పడుతుంది. ధరలు పెరగడంతో పేదవారు ఎక్కువ నాణ్యత గల వస్తువులను కొనుగోలు శక్తి ఉండదు కాబట్టి ఆ వస్తువుల వాడకాన్ని తగ్గించి తక్కువస్థాయి వస్తువులనే అధికంగా కొనుగోలు చేస్తారు. కాబట్టి ధర పెర్గినప్పుడు ఈ వస్తువుల డిమాండ్ పెర్గుతుందిపెరుగుతుంది.
 
[[1895]]లో ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించిన "ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్" గ్రంథంలో ఈ విధంగా తెలిపినాడు -
:: ''గిఫెన్ తెలిపినట్లు రొట్టె ధర పెరిగినప్పుడు వారి ద్రవ్య ఉపాంత వినియోగం పెంచుకొనుటకు మాంసం మరియు, ఇతర అధిక ధరల వస్తువులను వినియోగానికి తగ్గించి తక్కువ ధర ఉన రొట్టెపై మునుపటి కంటే అధికంగా ఖర్చు చేస్తారు కాని తక్కువ చేయరు.''
== గిఫెన్ వస్తువుల విశ్లేషణ ==
వినియోగ వస్తువులకు ఈ పరిస్థ్తి రావడానికి 3 ప్రమేయాలు అవసరం-
పంక్తి 15:
 
== ఇవి కూడా చూడండి ==
* [[సప్లయ్ మరియు, డిమాండ్]]
* [[ధర డిమాండ్ వ్యాకోచత్వం]]
* [[వినియోగదారుని సిద్ధాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/గిఫెన్_వస్తువులు" నుండి వెలికితీశారు