గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ఫిబ్రవరి 19, 2018 → 2018 ఫిబ్రవరి 19, లో → లో (2), కు → కు (2), తో → తో , పెళ్లి → పెళ్ళి (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
| known = [[బాబాయి హోటల్]]<br>[[కొబ్బరిబోండాం (సినిమా)|కొబ్బరి బోండాం]]<br>[[యమలీల]]
}}
'''[[గుండు హనుమంతరావు]]''' (ఆక్టోబర్ 10, 1956 - 2018 ఫిబ్రవరి 19, 2018) ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు.<ref name=eenadu.net>{{cite web|title=గుండు హనుమంతరావు ఇక లేరు!|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=20 February 2018|archiveurl=https://web.archive.org/web/20180220003558/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|archivedate=20 February 2018|location=హైదరాబాదు}}</ref> సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు ధారావాహికలు, కార్యక్రమాలు కూడా చేశాడు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే [[నంది అవార్డు]]<nowiki/>లు అందుకున్నాడు.<ref>http://www.sakshi.com/news/movies/got-a-lot-of-anger-then-gundu-hanumantha-rao-53944</ref>
 
[[మూత్రపిండాలు|మూత్రపిండాల]] వ్యాధితో బాధ పడుతూ 2018, ఫిబ్రవరి 19న [[హైదరాబాదు]]<nowiki/>లో కన్ను మూశాడు.
పంక్తి 28:
 
==కుటుంబం==
ఆయన భార్య ఝాన్సీ రాణి (45) 2010 లో ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మరణించింది.<ref>http://telugu.filmibeat.com/news/comedian-gundu-hanumantha-rao-wife-130910.html</ref> ఇతనికి ఇద్దరు సంతానము. ఒక [[కొడుకు|కుమారుడు]] ఆదిత్య సాయి మరియు, [[కుమార్తె]] హరిప్రియ. కుమార్తె 2008 లో [[మెదడువాపు]] జ్వరంతో మరణించింది.
 
మిగిలిన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్యను హనుమంతరావు బాగా చదివించారు. ఎంఎస్‌ చేసేందుకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు పంపారు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే సమయంలోనే తండ్రికి గుండెపోటు రావడంతో ఉద్యోగాన్ని వదులుకుని ఆదిత్య వచ్చేశాడు. తానే సపర్యలు చేస్తూ నిత్యం నాన్నతోనే ఉండేవాడు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న హనుమంతరావుకు అనుకోకుండా [[కిడ్నీ]] సమస్యలు ఇబ్బంది పెట్టసాగాయి. అవి దూరమైతే గాని గుండెకు శస్త్రచికిత్స చేయమన్నారు. ఆ తరవాతతరువాత ఆయనకు డయాలసిస్‌ మొదలు పెట్టారు. దీంతో రెండు రోజులకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. 24గంటల పాటు దగ్గర ఉంటూ సేవలందించేవాడు. ఈ లోపు ఓపెన్‌ హార్ట్‌సర్జరీ కూడా జరగడంతో లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిన్న పిల్లవాడిలా సాకుతూ సేవలు చేశాడు.<ref name="తనయుడే తండ్రిగా మారి! ">{{cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break37|title=తనయుడే తండ్రిగా మారి! రేయింబవళ్లు గుండు హనుమంతరావుతోనే..|publisher=[[ఈనాడు]]|date= 2018-02-20|accessdate=2017-01-20}}</ref>
 
==నేపధ్యము - సినీ జీవితము==
ఇతను సినిమాలలో నటించక ముందు [[కుటుంబము|కుటుంబ]] సాంప్రదాయమైన [[మిఠాయి]] వ్యాపారం చేసేవాడు.<ref name=eenadu.net/> ''ఆగండి కొంచెం ఆలోచించండి'', ''ఓటున్న ప్రజలకి కోటి దండాలు'', ''రాజీవం'', ''ఇదేవిటి?'' నాటకాలతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. 1985లో మద్రాసులో ఇదేవిటి? నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంధ్యాలతోపాటు, నటుడు సాక్షి రంగారావు హాజరయ్యారు. నాటకం అయిపోయాక జంధ్యాల సినిమా అవకాశమిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే రెండేళ్ల తర్వాత సత్యాగ్రహం అనే చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చారు జంధ్యాల. అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యమవడంతో అహనా పెళ్లంట చిత్రంతోనే గుండు తొలిసారి వెండితెరపై కనిపించాడు. పెళ్లిపెళ్ళి కొడుకు తండ్రి పాత్రలో ముప్పయ్యేళ్ల వయసులో అరవయ్యేళ్ల వృద్ధుడిగా కనిపించాడు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తరువాత ఆయన [[విజయవాడ]] నుంచి [[హైదరాబాదు]]కు మకాం మార్చాడు.
 
జంధ్యాల, [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] వంటి అగ్ర దర్శకులు తెరకెక్కించిన పలు చిత్రాల్లో గుండు మెరిశారు. కళ్ళు, బాబాయ్‌ హోటల్‌, కొబ్బరి బోండాం, యమలీల, చినబాబు, రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, చెవిలో పువ్వు, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, మావిచిగురు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆలస్యం అమృతం, క్రిమినల్‌, పెళ్ళాం ఊరెళితే, తప్పు చేసి పప్పుకూడు, పెళ్లికానిపెళ్ళికాని ప్రసాద్‌, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, మృగరాజు, జల్సా మొదలైన సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు. జెమిని టి. వి లోవిలో ప్రసారమైన అమృతం ధారావాహిక ఆయన జీవితంలో మరో మలుపు. అందులో ఆయన పోషించిన ఆంజనేయులు అలియాస్ అంజి పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. బుల్లితెర ద్వారా మూడు [[నంది పురస్కారాలు]] సొంతం చేసుకొన్నారు గుండు.<ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! ">{{cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|title=గుండు హనుమంతరావు ఇక లేరు! |publisher=eenadu.net|date= 2018-02-20|accessdate=2017-01-20}}</ref>
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో హాస్య నటులు చిట్టిబాబు, పింకీ తోపింకీతో కలిసి [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[విజయవాడ]] తూర్పు అభ్యర్థి [[గద్దె రామ్మోహన్ రావు|గద్దె రామ్మోహన్]] కు ప్రచారం చేశారు. ఈయన ప్రచారం లోప్రచారంలో [[హాస్యం]] పండించిన శైలి జనాలను ఆకట్టకొని, అభ్యర్థి గెలుపు కుగెలుపుకు దోహదపడింది.
 
==పేరు తెచ్చిన పాత్రలు==
అహనా పెళ్లంట సినిమాలో గుండు హనుమంతరావు చేసింది చిన్నపాత్రే కానీ గుర్తింపు ఉన్న పాత్ర. బ్రహ్మానందంతోనూ, రాజేంద్రప్రసాద్‌తోనూ, అలీతోనూ కలిసి పలు చిత్రాల్లో నవ్వించారు గుండు. అమాయకత్వంతో వ్యవహరిస్తూ సాగే అసిస్టెంట్‌ పాత్రల్లో తన మార్క్‌ నటనని ప్రదర్శించారు. బుల్లితెరపై అమృతం ధారావాహికలో అంజిగా గుండు హనుమంతరావు సిట్యువేషనల్ హాస్యం పండించాడు. వేదికలపై పంచ్‌లు, మాటల విరుపులతో అలరించడం ఆయనకు అలవాటు. <ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! " />
 
==చివరి రోజులు==
ఈటీవీలో 2017 డిసెంబరులో ప్రసారమైన అలీతో సరదాగా కార్యక్రమంలో ఆయన చివరిసారిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతోనే గుండు హనుమంతరావు అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసింది. ''గుండెకి బైపాస్‌ సర్జరీ జరిగింది. దాదాపు 12 కిలోలు బరువు తగ్గాను. ఆ తర్వాత కిడ్నీ సమస్య ఏర్పడింది. చికిత్స కోసం యేడాదికి రూ.6 లక్షలు ఖర్చవుతోంది'' అని ఆ కార్యక్రమంలో చెప్పారు గుండు. ఆయన పరిస్థితిని తెలుసుకొని కథానాయకుడు చిరంజీవి రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆర్థిక సహాయం అందించింది.
 
==మరణం - అంత్యక్రియలు - నివాళులు==
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు