గుణసుందరి కథ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాత్రలు - పాత్రధారులు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే (2), , → ,
పంక్తి 30:
 
==చిత్ర కథ==
ఈ కథ [[పార్వతీ|పార్వతి]] [[పరమేశ్వరులు|శివుడు]] విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్థిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక [[ఎలుగుబంటి|ఎలుగు]] కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కథ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆ కథను వివరిస్తూ ఉంటాడు. ధారానగరాన్ని పరిపాలించే రాజు ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు, గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు ఉంటారు. గుణసుందరి ([[శ్రీరంజని (జూనియర్)|శ్రీరంజని]]) కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు సభకు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు తండ్రిని తాము అందరికంటెఅందరికంటే ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమించాలని చెపుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ భర్త ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి ([[కస్తూరి శివరావు]]) ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్ళతో వివాహం జరుపుతాడు.
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg|250px|thumb | right | గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
[[బొమ్మ:Gunasundari-katha-2.jpg|250px|thumb | right|గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
పంక్తి 95:
# ఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి - [[పి. లీల]]
# ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - [[వి. శివరాం]]
# కలకలా ఆ కోకిలేమో పలుకరించెపలుకరించే వింటివా - [[కె.మాలతి]], [[శాంతకుమారి]]
# కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - [[పి.లీల]]
# చల్లని దొరవోయ్ ఓ చందమామా - [[కె.మాలతి]], [[శాంతకుమారి]]
"https://te.wikipedia.org/wiki/గుణసుందరి_కథ" నుండి వెలికితీశారు