వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
[[దస్త్రం:VyavasaayaM.jpg|200px|thumb|వ్యవసాయంలో సాయం చేస్తున్న యెద్దులు, బండికి కట్టబడినవి]]
[[దస్త్రం:VyavasaayaMpolaM.jpg|200px|thumb |right| వ్యవసాయానికి సిద్ధం చేయబడుతున్న పొలం, చిత్రంలో [[గోదావరి]] నదిని కూడా చూడవచ్చు]]
ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో [[మొక్క]]లను, [[జంతువు]]లను పెంచి, పోషించి తద్వారా [[ఆహారం|ఆహారాన్ని]], [[మేత]], [[నార]] మరియు, [[ఇంధనం|ఇంధనాన్ని]] ఉత్పత్తి చేయటాన్ని '''వ్యవసాయం''' లేదా '''కృషి''' (Agriculture) అంటారు.
 
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. [[వేట|వేటాడటం]] ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు [[రైతులు]] తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.
పంక్తి 90:
[[ఎమ్సెట్]] పరీక్ష ద్వారా రకరకాల సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కోర్సులు:
* బిఎస్సి (వ్యవసాయం), బిఎస్సి (ఉద్యానవనం), బివిఎస్సి మరియుపశుగణాభివృద్ధి, బిఎస్సి (వాణిజ్య వ్యవసాయం, వ్యాపార నిర్వహణ),బిఎఫ్సి,
* బిటెక్ ([[జీవసాంకేతిక శాస్త్రం]]), బిటెక్ (ఆహార విజ్ఞానం మరియు, సాంకేతికం), బిటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్),బిటెక్ (పశుపోషణ)
 
== ఉపాధి ==
"https://te.wikipedia.org/wiki/వ్యవసాయం" నుండి వెలికితీశారు