మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
*'''1984''': [[1984]]లో కూడా 3 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరగలిగింది. సాధించిన మూడు టైటిళ్ళను కూడా ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ పైనే గెలవడం విశేషం.
*'''1985''': ఈ ఏడాది తొలిసారిగా 4 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. అందులో రెండింటిలో టైటిల్ సాధించింది. వింబుల్డన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో క్రిస్ ఎవర్ట్ పైనే గెలిచి టైటిల్ సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రిస్ ఎవర్ట్ చేతిలో పరాజయం పాలైనది. అమెరికన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఓడిపోయింది.
*'''1986''': [[1986]]లో వింబుల్డన్ టైటిల్‌ను హనా మాండ్లికోవాను ఓడించి సాధించగా, అమరికన్ ఓపెన్‌లో [[హెలీనా సుకోవా]]ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం క్రిస్ ఎవర్ట్‌పై ఫైనల్లో ఓడిపోయింది.
*'''1987''': ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రాండ్‌స్లాం ఫైనల్స్ లోకి ప్రవేశించి రెండింటిలో విజయం సాధించింది. వింబుల్డన్ మరియు అమెరికన్ ఓపెన్‌ ఫైనల్లో [[స్టెఫీ గ్రాఫ్]] ను ఓడించి టైటిల్ పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టెఫీగ్రాఫ్ చేతిలో ఫైనల్లో పరాజయం పాలైంది. ఆస్త్రేలియన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది.
*'''1988''': [[1988]] నుంచి మార్టినా ఆటతీరు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క గ్రాండ్‌స్లాం (వింబుల్డన్) ఫైనల్లో ప్రవేశించి స్టెఫీ గ్రాఫ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళగలిగింది.
 
==మూలాలు==