గోగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: నందలి → లోని (2), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
* [[హిందీ]]: పట్వా, లాల్‌ అంబాడీ.
*[[గోంగూర]]
 
<br />
 
==రకాలు==
*దేశవాళీ గోగు: [[కాండము]], ఆకుల తొడిమలు, [[ఈనెలు]], పూవునందలిపూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు [[ఎరుపు]] రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
*పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము [[కూర]] కొరకు మాత్రమే పెంవబడును.
*తెలంగాణ ప్రాంతంలో గోంగూరను పుంటికూర అని వ్వవరిస్తారు.
Line 36 ⟶ 34:
 
==వంటలు==
ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన [[గోంగూర పచ్చడి]] మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు. గోంగూర పచ్చడి మిక్కిలి [[రుచి]]<nowiki/>కరమైన ఆహార పదార్తము. దీనితో నిల్వ పచ్చడి కూడా చేస్తారు.రకములు . దేశవాళీ గోగు: [[కాండము]], ఆకుల తొడిమలు, [[ఈనెలు]], పూవునందలిపూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, [[నార]] కొరకు పెంచుతారు. పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.వంటలు ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన [[గోంగూర పచ్చడి]] మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు.
==పోషక విలువలు==
వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు, పీచు ఎక్కువగా ఉంటుంది
ఇందులో [[ఇనుము|ఐరన్‌]] అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు.
==ఉపయోగాలు :==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు