గోదావరి నది పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: 14 జూలై 2015 → 2015 జూలై 14, ె → ే , సాధారణముగా → సాధారణంగా , , → , (2)
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[పుష్కరము]] అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగాసాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
 
==గోదావరి నది పురాణము==
పంక్తి 86:
* రుద్రరాజు రామలింగరాజు (దేవాదాయ శాఖ మంత్రి)
* పి ఎస్ క్రుష్ణన్ ( తూ గో జిల్లా కలెక్టర్, పుష్కర కమిటీ చైర్మన్)
* [[కె.ఆర్.వేణుగోపాల్|కెకే ఆర్ వేణుగోపాల్]] ( రాజమండ్రి సబ్ కలెక్టర్, పుష్కర కమిటీ కార్యదర్శి)
* ఎస్ బి పీ బి కే సత్యనారాయణ రావు ( జిల్లా పరిషత్ చైర్మన్)
* కల్నల్ డీఎస్ రాజు ( కేంధ్ర మంత్రి, రాజమండ్రి ఎంపీ)
పంక్తి 135:
{{main|2015 గోదావరి పుష్కరాలు}}
{{main|రాజమండ్రి పుష్కరాలు 2015}}
2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను తెలంగాణ మరియు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి.[1]. ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో జరుగుతాయి.[2]
Pushkaram ante pannendu samvatsaralaku oka sari vachevi.....atuvantidi 144 samvatsaralaku vachedi...entho visistamindi vividyabharithamindi......
Alanti mahaa pushkaralanu nijanga mahaneeyangane jaripincharu....andhra pradesh prabhutvam varu mariyu prajalu....jarigina 12 rojulu lo snanalu ... pinda pradhanalu vatiki kavalasina soukaryalu chala baga chesaru.....motham ap janabha tho poliste pushkaralu ki vachina janabha ap lo oka mulaku radu.....antha mandi bhakatha samuham tharalivacharu..lekkala prakaram matladukovalante sumaru 8 kotlamandi ki piga snanam acharincginattu devadaya shakha prakaram thelustundi....mamuluga aithe oka 10 kotla mandi aina acharyapadanavasaram ledu....ee pushkaralu nu haripinchadam oka ettu aithe muginxhadam oka ettu...danilo kuda ap prabhutvam safalam aimdani chappavachu....mugimpu vedukalaku pramukha yoga guru ramdev baba vachi aa vefukalalo palgonnaru....adevidhamga nrutyalu...lazer show la tho pushkaralu ku n.chandrababu* (cm) mugimpunichi ayana nirvirama krushini chatichepparu......ee vidhamga pushkaralu malli vache 12 samvatsarakaku kadu...malli vache 144 samvatsarala varaku gurtuntai.....
పంక్తి 143:
 
==పుష్కర నిర్ణయము-2015==
రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగము (2015-2016) ప్రకారం [[మన్మథ]] నామ సంవత్సర అధికాషాఢ బహుళ త్రయోదశీ మంగళవారం అనగా 142015 జూలై 201514 ఉదయం 6.26 ని.లకు బృహస్పతికి [[సింహరాశి]] ప్రవేశము సంభవించింది.<ref>రేలంగి తంగిరాలవారి 2015-1016 శ్రీ మన్మథనామ సంవత్సరపు గంటల పంచాంగము, తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి, గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి, 2015, పేజీ:8.</ref> కావున ఈ దినము లగాయితు గోదావరి నదికి పుష్కర ప్రారంభముగా ఆచరింపదగును. పుష్కరవ్రతము ద్వాదశ దిన సాధ్యమగుటచే 14-7-2015 నుండి 25-7-2015 వరకు ఆధి పుష్కరములుగా ఆచరింపవలెను. ఈ గోదావరి నదికి మాత్రము అంత్యమందు 12 రోజులు కూడా, అనగా 31-7-2016 నుండి 11-8-2016 వరకు అనగా బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశ పూర్వము వరకు పుష్కర కార్యక్రములను యధావిధిగా ఆచరింపవలెను.
 
{{commons category|Godavari Pushkaram}}