శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

పేరు మార్చాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
== ఆరాధనా పద్ధతులు దేవీ నామాలు ==
[[ఫైలు:Guruji puja.jpg|thumb|250px|[[శ్రీవిద్య]] సంప్రదాయం ప్రకారం నవావరణ పూజ చేస్తున్న శాక్తేయ గురువు శ్రీ అమృతానందనాథ సరస్వతి - సహస్రాక్షిమేరు మందిరం, [[దేవీపురం]]]]
సింధూ నాగరికతలో [[శివుడు|శివుని]] పశుపతిగానూ లింగమూర్తిగానూ ఆదిశక్తిని లోకమాతగానూ జన్మకారిణిగానూ భావించి ఆరాధించినట్లు పురాతన అవశేషాలు చెప్తున్నాయి. ఊరి పొలిమేర్లను కాచే దేవిగానూ పెద్ద అమ్మవారుగా పిలువబడే అంటు వ్యాధి మసూచి నివారిణిగా భావించే అమ్మగా రేణుకాదేవి తెలుగునాట పోలేరమ్మగానూ [[తమిళనాడు|తమిళనాడులో]] ఎల్లమ్మ మరియు, ఎట్టమ్మగానూ ఉరూరా వెలసి పూజింపబడుతుంది. ఉడుపుచలమ అని చెప్పబడే ప్రత్యేక వాయిద్య సహాయంతో చెప్పబడే కథలో రేణుకాదేవి వృత్తాంతం చెప్పడం జమదగ్ని భార్య రేణుకాదేవి రోగాలబాధ నుండి విముక్తి కలిగించే మారెమ్మ అని నిర్ధారణ చేస్తుంది. ఈమె మూర్తి తలవరకు మాత్రమే ఉంటుంది. తలకు మాత్రమే పూజలు చేస్తారు.
 
=== నామాలు ===
పంక్తి 13:
దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు. వారు చెప్పే ముందు "అంబ పలుకు, జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా భవిష్యత్తు చెప్పడం అలవాటు. ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది. గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు.
 
వామాచారం తాంత్రిక పూజలు ప్రజలను భీతావహకులను చేసే క్షుద్రపూజలు మరియు, మాంత్రిక శక్తులను సాధించడానికి దేవీ రూపాలలో పూజించడం అలవాటు. దీనిని ఉపాసన అనడం ఆనవాయితీ. వీరు కాళీమాత, రాజరాజేశ్వరీ, లలిత, బాలా త్రిపురసుందరీ మొదలైన నామాలతో ఆరాధిస్తారు.
 
వాగ్గేయకారులూ దేవిని అంబ, వారాహి, వైష్ణవీ, శారదా, అఖిలాండేశ్వరి, వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు. దేవి ఆరాధకుడైన కవి కాళిదాసుచే ఆరాధించ బడిన కాళి, కవులచే ఆరాధించబడిన శారదాంబ, వీరిలో కొందరు. ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ జలంధర పీఠవాసిని, శ్యామశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు