మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
*'''1987''': ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రాండ్‌స్లాం ఫైనల్స్ లోకి ప్రవేశించి రెండింటిలో విజయం సాధించింది. వింబుల్డన్ మరియు అమెరికన్ ఓపెన్‌ ఫైనల్లో [[స్టెఫీ గ్రాఫ్]] ను ఓడించి టైటిల్ పొందగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టెఫీగ్రాఫ్ చేతిలో ఫైనల్లో పరాజయం పాలైంది. ఆస్త్రేలియన్ ఓపెన్‌లో హనా మాండ్లికోవా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది.
*'''1988''': [[1988]] నుంచి మార్టినా ఆటతీరు ఆశాజనకంగా లేదు. ఈ ఏడాది కేవలం ఒకే ఒక్క గ్రాండ్‌స్లాం (వింబుల్డన్) ఫైనల్లో ప్రవేశించి స్టెఫీ గ్రాఫ్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళగలిగింది.
*'''1989''': [[1989]]లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించింది. వింబుల్డన్ మరియు అమరికన్ ఓపెన్‌లలో ఫైనల్స్ వరకు ప్రవేశించి స్టెఫీగ్రాఫ్ చేతిలో పరాజయం పొందినది.
*'''1990''': రెండు సంవత్సరాల మళ్ళి [[1990]]లో గ్రాండ్‌స్లాం టైటిల్ విజయం పొందినది. ఇది ఆమెకు వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో తొమ్మిదవ టైటిల్. వింబుల్డన్‌లో జినా గారిసన్‌పై గెలిచినదే ఆమె క్రీడాజీవితపు చిట్టచివరి గ్రాండ్‌స్లాం టైటిల్. అమెరికన్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లోనే నిష్క్రమించినది.
*'''1991''': ఈ ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించగా అమెరికన్ ఓపెన్‌లో ఫైనల్స్ లోకి ప్రవేశించి [[మోనికా సెలెస్]] చేతిలో పరాజయం పొందినది.
 
==మూలాలు==