"గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పాఠం: clean up, replaced: మరియు → , (6), typos fixed: యధార్ధ → యథార్థ, , → , (5), , → , (5)
చి (→‎పాఠం: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (→‎పాఠం: clean up, replaced: మరియు → , (6), typos fixed: యధార్ధ → యథార్థ, , → , (5), , → , (5))
 
ఉపోద్ఘాతం
 
చాలా సాఫ్ట్ వేర్ లైసెన్సులు వాటిని ఇతరులతో పంచుకొనుటకు, మార్పులు చేయుటకు గల స్వేచ్ఛను మీ నుండి హరించుటకుగాను ఉద్దేశించబడినవి . తత్విరుద్ధంగా, జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము/లైసెన్సు ఉచిత సాఫ్ట్ వేర్ ను ఇతరులతో పంచుకొనుటకు, మార్పులు చేయుటకు గల స్వేచ్ఛను మీరు పొందుటకు పూర్తి హామీ ఇచ్చుటకుగాను ఉద్దేశించబడినది -- నిస్సందేహంగాఉద్దేశించబడినది—నిస్సందేహంగా వినియోగదారులందరికీ ఉచిత సాఫ్ట్ వేర్. ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారి చాలా సాఫ్ట్ వేర్ కు, దీనిని వినియోగించుటకు బద్ధులైనటువంటి మూలకర్తలు రూపొందించిన ఏ విధమైన ప్రోగ్రామునకైనను ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు వర్తించును. ( ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారి మరి కొంత సాఫ్ట్ వేర్ కు ప్రత్యామ్నాయంగా జి.ఎన్.యు గ్రంథసంచయ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు వర్తిస్తుంది.) దీన్ని మీ ప్రోగ్రాములకు కూడా మీరు ఉపయోగించవచ్చు.
 
ఉచిత సాఫ్ట్ వేర్ గూర్చి మాట్లాడునపుడు, మేము స్వేచ్ఛను ప్రస్తావించుట జరిగినది, దాని ఖరీదు కాదు. మీకు ఉచిత సాఫ్ట్ వేర్ ప్రతులను పంపిణీ చేయు స్వేచ్ఛను కల్పిస్తూ (మరియు, ఈ సేవకు మీ ఇష్టానుసారం ఖరీదు కట్టునట్లూ), మీకు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సోర్స్ కోడ్ (సాంకేతిక మూలం) అందజేయబడునట్లు లేదా మీరు అడిగి పొందునట్లు, మీరు సాఫ్ట్ వేర్ ను మార్చుకొనునట్లు లేదా క్రొన్ని భాగాలను క్రొత్త ప్రోగ్రాములలో వాడుకొనునట్లు;, పైన పేర్కొనబడినటువంటివన్నీ మీరు చేయగలరన్న విశ్వాశం కలుగజేస్తూ ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సులు రూపొందించబడినవి.
 
మీ హక్కులను కాపాడుటకు, ఇతరులు ఈ హక్కులను మీకు ఇచ్చుటకు నిరాకరించకుండా లేక మీ హక్కులను స్వాధీన పరుచుకోకుండా, మేము కొన్ని నిబంధనలను చేయవలసి వచ్చింది. మీరు సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసినా లేక ప్రతులను పంపిణీ చేసినా, ఈ నిబంధనలు మీకు క్రొన్ని బాధ్యతలుగా అనువదించబడతాయి.
మేము రెండు విధాలుగా మీ హక్కులను కాపాడటం జరుగుతుంది:
(1) సాఫ్ట్ వేర్ కు కాపీరైట్ కల్పించడం,
(2) మీకు ఈ లైసెన్సు సమర్పించుట ద్వారా, సాఫ్ట్ వేర్ ను కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు, మరియు/లేక మార్పులు చేయుటకు మిమ్మల్ని చట్టపరంగా అనుమతించడం.
 
అంతేకాక, మూలకర్తల, మా రక్షణార్దం, ఈ ఉచిత సాఫ్ట్ వేర్ కు ఎటువంటి పూచీ లేదని, కాబట్టి అందరూ దీనిని గ్రహించగలరని ఆశిస్తున్నాము. ఒక వేళ ఎవరైనా సాఫ్ట్ వేర్ కు మార్పులు చేసి, అట్టి సాఫ్ట్ వేర్ ను వ్యాప్తి చేసిన, స్వీకర్తలు వారి వద్ద ఉన్నది మూలప్రతి కాదని గ్రహించవలెనని మా మనవి, దీనివలన, ఇతరులు సృష్టించిన సమస్యల కారణాన మూలకర్త గౌరవానికి ఎటువంటి భంగము కలుగదు.
 
జి.ఎన్.యు సార్వత్రిక సార్వజనిక అనుజ్ఞాపత్రము కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు, మార్పులు చేయుటకు గల నియమనిబంధనలు
0. ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ నందైనను లేక మరే ఇతర రచనలందైనను కాపీరైట్ పొందిన వారిచే ఈ సార్వత్రిక సార్వజనిక లైసెన్సు నియమాలకనుగుణంగా వాటిని పంపిణీ చేయవచ్చునని తెలియజేసిన యెడల, అట్టి వాటికి ఈ లైసెన్సు అమలు చేయబడుతుంది. కాపీరైట్ చట్టప్రకారం, క్రింద తెలుపబడిన "ప్రోగ్రామ్" అనగా అటువంటి ప్రోగ్రామ్ లేదా రచన, "ప్రోగ్రామ్ ఆధారిత రచన" అనగా ప్రోగ్రామ్ లేదా ప్రోగ్రామ్ నిష్పన్న రచన: ఇంకా చెప్పదలచిన, ప్రొగ్రామ్ లేక ప్రోగ్రామ్ లోని కొంత భాగము కలిగిన రచన, మాటకు మాటగా లేక మార్పులు చేయబడిన, మరియు/లేక వేరొక భషలోనికి అనువదించబడిన రచన. ( ఇకనుండి, "మార్పుగావించుట"లో నిరభ్యంతరముగా "అనువదించుట"ను చేర్చుట జరిగినది.) లైసెన్సు పొందు ప్రతివారినీ "మీరు" అని సంబోధించుట జరిగింది.
 
కాపీ చేయుటకు, పంపిణీ చేయుటకు, మార్పులు చేయుటకు తప్ప ఇతరేతర వినియోగానికి ఈ లైసెన్సు వర్తించదు; అట్టి వినియోగం దీని పరిధిని దాటి ఉన్నాయి. ఎటువంటి పరిమితులు లేకుండా ప్రోగ్రామ్ ను అమలు చేయవచ్చు, ప్రోగ్రామ్ యొక్క ఔట్ పుట్ లో ప్రోగ్రామ్ ఆధారిత రచనలు ఉన్న యెడల, అట్టి ఔట్ పుట్ కు ఈ లైసెన్సు వర్తిస్తుంది (ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు ఎటువంటి సంబంధము లేకుండా). దాని యధార్ధంయథార్థం ఏమిటన్నది, ప్రోగ్రామ్ ఏమి చేస్తుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. `
 
1 మీరు అన్ని ప్రతులపై సంబంధిత కాపీరైట్ నోటీసు, పూచీకత్తు యొక్క అవధులు స్పష్టంగా, తగిన విధంగా తెలియజేసిన యెడల, మీకు అందిన ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ ను, ఎటువంటి మాధ్యమం ద్వారానైనా, మీరు మాటకు మాటగా అనుకరణ చేసి పంపిణీ చెయ్యవచ్చు; ఈ లైసెన్సును ఉదహరింపబడిన అన్ని నోటీసులు ఎట్లున్నవి అట్లే యుండవలయును, పూచీకత్తు లేనియెడల తత్సంబంధిత నోటిసులు ఉండవలెను;, మరే ఇతర ప్రోగ్రామ్ స్వీకర్తలకైనను ప్రోగ్రామ్ తో పాటుగా ఈ లైసెన్సు ప్రతిని అందజేయవలయును.
మిగతా లైసెన్సు యొక్క పరిణామం ఏమిటన్నిది స్పష్టంగా తెలియ పరచడమే ఈ విభాగము యొక్క ముఖ్యోద్ధేశం.
 
8. పేటెంట్ల వల్ల గానీ లేక ఇంటర్ ఫేస్ ల కాపీరైట్ల వల్ల కానీ ప్రొగ్రామ్ యొక్క వాడకము, మరియు/లేక పంపిణీ ఏదేని దేశాలలో నిషేధింపబడిన యెడల, ప్రోగ్రామ్ కు ఈ లైసెన్సు వర్తింపజేయు ప్రాథమిక కాపీరైట్ హక్కుదారు, అటువంటి దేశాలను బహిష్కరిస్తూ నిశ్చిత భౌగోళిక పంపిణీ పరిమితిని చేర్చిన, తదనుగుణంగా భహిష్కరించబడని దేశాలలో మాత్రమే పంపిణీ చేయుటకు అనుమతించుట జరుగుతుంది. అటువంటి సందర్భములో, పరిమితి లైసెన్సులో వ్రాతపూర్వకముగా సూచింపబడినట్లే పరిగణింపబడుతుంది.
 
9. సమయానుకూలంగా సరిచేయబడిన లేక క్రొత్త సార్వత్రిక సార్వజనిక లైసెన్సు ప్రతిని ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ ప్రచురించుట జరుగుతుంది.అట్టి క్రొత్త ప్రతి ప్రస్తుత ప్రతి యొక్క భావనకు సమానంగా ఉండును, కాకపోతే క్రొత్త సమస్యలను లేక క్రొత్త విషయాలను ప్రస్తావించుటలో మార్పు ఉండును.
 
పూచీకత్తు లేదు
11. ప్రోగ్రామ్ లైసెన్సును ఎట్టి రుసుమూ లేకుండా ఉచితముగా ఇచ్చు కారణాన, సంబంధిత చట్టం అనుమతించినంత మేర, ప్రోగ్రామునకు ఎట్టి పూచీకత్తూ వర్తించదు. అన్యధా వ్రాతపూర్వకముగా తెలియజేసినప్పుడు మినహా, కాపీరైట్ హక్కుదారు, మరియు/లేక ఇతర పార్టీలు, బహిరంగంగా కానీ లేక సూచనగా కానీ తెలుపబడినట్లూ, వ్యాపారానుకూలతను, ప్రత్యేక ప్రయోజనా యోగ్యతను సూచించు పూచీకత్తులతో సహా తెలుపబడిన పూచీకత్తులకు మాత్రమే పరిమితము గాకుండనట్లూ, ప్రోగ్రామ్ ను "యధావిధిగా" ఏ విధమైనటువంటి పూచీకత్తూ లేకుండా అందజేయుట జరుగుతుంది. ప్రోగ్రామ్ యొక్క శ్రేష్ఠత, నిర్వహణకు సంబంధించి పూర్తి సాహసము మీదే. లోపాయకారీ ప్రోగ్రామ్ అని తేలినచో, అందుకు పూర్తి సంరక్షణ వ్యయం, పునరుద్ధరణ వ్యయం లేక సవరణ వ్యయం మీరే భరింపవలెను.
 
12. ఏది ఏమైనను, సంబంధిత చట్టం ఆదేశం మేరకు లేక వ్రాతపూర్వక ఒప్పందం మేరకు తప్పించి, పైన పేర్కొనబడినట్లు ప్రోగ్రామ్ ను మార్చుటకు, మరియు/లేక పునఃపంపిణీ చేయుటకు అనుమతింపబడిన కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ గానీ, మీరు ప్రోగ్రామ్ ను వాడుటవలన గానీ లేక ప్రోగ్రామ్ యొక్క అశక్త వాడకం వలన గానీ ( సమాచారం కోల్పోవుట లేక సమాచారాన్ని సరిగా చూపకుండుట లేక మీ వల్ల కానీ లేదా త్రుతీయ పార్టీ వల్ల కానీ భరింపబడు నష్టాల చేత లేక మరే ఇతర ప్రోగ్రాములతో ఈ ప్రోగ్రామ్ పనిచేయకుండుట) మీకు సంభవించిన సామాన్య, ప్రత్యేక, ఆకస్మిక లేక పర్యవసాన నష్టాలతో కూడిన ఏ విధమైనటువంటి నష్టాలకూ, అట్టి నష్టాలను గూర్చి వారి (కాపీరైట్ హక్కుదారు లేక మరే ఇతర పార్టీ) కి ముందుగానే సూచనలు చేసిననూ, వారు మీ నష్టాలకు బాధ్యులు కారు.
 
నియమనిబంధనలు ముగిసినవి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885254" నుండి వెలికితీశారు