గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: → (8), ( → (
చి →‎ఇతర దేశాలలో గ్రామాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 214:
1926-1989 మధ్యకాలంలో రష్యాలో గ్రామీణ జనాభా 76 మిలియన్ల నుండి 39 మిలియన్లకు తగ్గింది. ప్రజలు నగర ప్రాంతాలకు తరలి పోవడం ఇందుకు ముఖ్య కారణం. 1930-37 మధ్య కాలంలో కరువు కారణంగా 14 మిలియన్ పేద గ్రామీణులు మరణించారని అంచనా<ref>[[Robert Conquest]] (1986) ''The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror-Famine''. Oxford University Press. ISBN 0-19-505180-7.</ref>.
 
చాలా మటుకు [[రష్యా]]లోని గ్రామాలు 200 లేదా అంతకంటే తక్కువ జనాభాను కలిగి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లోని ప్రజలే వలస వెళ్తుంటారు. ఉదాహరణకు 1959లో దాదాపు 50% గ్రామీణ జనాభా రష్యాలో 500 కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాల్లో నివాసం ఉండేది, ఇప్పుడు ఆ సంఖ్య 1/3 వంతు కంటే తక్కువగా ఉంటుంది. 1960లు మరియు, 70లలో అధికారులు వ్యవసాయదారులను అతిచిన్న గ్రామాల నుండి కొంచెం పెద్ద గ్రామాలకు తీసుకునివెళ్ళి ఉపాధి కల్పించేవారు<ref>[http://demoscope.ru/weekly/2006/0253/tema04.php "Российское село в демографическом измерении" (''Rural Russia measured demographically'')] {{ru icon}}. ఈ క్రింది పట్టిక రష్యా జనాభా లెక్కలను సూచిస్తుంది:
{| class="wikitable"
|-
"https://te.wikipedia.org/wiki/గ్రామం" నుండి వెలికితీశారు