చండి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లు వల్ల → ల వల్ల, సాంప్రదాయా → సంప్రదాయా, , → ,
పంక్తి 10:
| mount = సింహం
}}
'''చండి''' లేదా '''చండిక''' ఒక హిందూ దేవత. ఈమె [[లక్ష్మి|మహాలక్ష్మి]], [[సరస్వతి|మహా సరస్వతి]], [[కాళికాదేవి|మహాకాళి]] స్వరూపిణి మరియు, పరదేవతా స్వరూపం.<ref name="శ్రీచండీ సప్తశతి మీమాంస">{{cite book|last1=పోతుకూచి|first1=శ్రీరామమూర్తి|title=శ్రీచండీ సప్తశతి మీమాంస|date=1982|publisher=సాధన గ్రంథ మండలి|location=తెనాలి|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=1617|accessdate=12 July 2017|archive-url=https://web.archive.org/web/20170905110243/http://ebooks.tirumala.org/Product/Book/?ID=1617|archive-date=5 సెప్టెంబర్ 2017|url-status=dead}}</ref> ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగానూ అభివర్ణించబడింది. [[శ్వేతాశ్వతర|శ్వేతాశ్వతరోపనిషత్తు]] ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. [[దేవి మహత్మ్యం]]లో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది.
 
== పదవ్యుత్పత్తి ==
పంక్తి 16:
 
== చండీ హోమం ==
హిందూ సాంప్రదాయాల్లోసంప్రదాయాల్లో చండీ హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ హోమాన్ని భారతదేశమంతటా వేర్వేరు సమయాల్లో, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోమం జరిపేటప్పుడు దుర్గ సప్తశతిలోని మంత్రాలుమంత్రాల వల్లిస్తారు. దీని తరువాత నవాక్షరి మంత్రం, కుమారి పూజ, సువాసిని పూజల్లాంటివి చేయడం కూడా పరిపాటి.<ref>Brown, C. Mackenzie (1990). The Triumph of the Goddess: The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata Purana. Albany: State University of New York Press</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చండి" నుండి వెలికితీశారు