శాసన మండలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎సభ్యత్వం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 11:
ఈ క్రింది పద్ధతిలో ఎం.ఎల్.సి లు నియమితులవుతారు:
 
* మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు అనగా మ్యునిసిపాలిటీలు, గ్రామ సభలు/గ్రామ పంచాయితీలు, పంచాయత్ సమితులు మరియు, జిల్లాపరిషత్ లు ఎన్నుకుంటాయి.
* మూడోవంతు (1/3) మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు.
* శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు [[గవర్నరు]] చే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ మరియు, ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు.
* పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.
* మరో (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/శాసన_మండలి" నుండి వెలికితీశారు