ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

లింకుల సవరణ
విస్తరణ
పంక్తి 1:
లోకపాలనకై [[విష్ణువు]] ధరించిన 21 [[అవతారం|అవతారాలను]] '''ఏకవింశతి అవతారములు''' అంటారు.
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]
 
#[[వరాహ అవతారము]]
[[మహాభాగవతం]] [[ప్రధమ స్కంధం]]లో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి.
#[[నర నారాయణ అవతారము]]
 
#[[కపిల అవతారము]]
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు.
#[[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]
 
#[[సుయజ్ఞ అవతారము]]
అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు.
#[[ఋషభ అవతారము]]
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
#[[పృధు అవతారము]]
#[[వరాహ అవతారము]]: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
#[[నారదుడు|నారద అవతారము]]
#[[నారదుడు|నారద అవతారము]]: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.
#[[నర నారాయణ అవతారము]]: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు.
#[[కపిలుడు|కపిల అవతారము]]: కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
#[[సుయజ్ఞుడు|సుయజ్ఞ అవతారము]]: అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి యజ్ఞుడనే పేరుతో ప్రసిద్ధి పొంది యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
#[[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]:
#[[బ్రహ్మఋషభుడు|బ్రహ్మఋషభ అవతారము]]
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు.
#[[మత్స్య అవతారము]]
#[[కూర్మ అవతారము]]
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు