శిలాజము: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎శిలాజాల ప్రాముఖ్యము: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 9:
 
== శిలాజాల ప్రాముఖ్యము ==
* భూమండలంపై [[జీవులు|జీవుల]] ఆవిర్భావదశ నుండి నేటి వరకు పుట్టి, పెరిగి, నశించిన అనేక జీవజాతుల ఉనికి మరియు, వానిలో సంభవించిన పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి శిలాజాల పరిశీలన వల్లనే సాధ్యమౌతుంది.
* భూమండలంపై వివిధ యుగాల్లో విశిష్టమైన జంతు మరియు, వృక్ష జాతులు ఉండేవి. వీటి శిలాజాలు లభించడం వల్ల, ఆ కాలపు శిలల వయస్సును నిర్ణయించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి శిలాజాలను "[[సూచికా శిలాజాలు]] ([[:en:Index Fossils]])" అంటారు. ఇది భౌమకాలమాన పట్టికలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
* శిలాజాల లక్షణాలను బట్టి పురాతన యుగాలలోని శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవచ్చును.
* కొన్ని ప్రత్యేకమైన శిలాజాలను ఆధారంగా [[పెట్రోలియం]], [[బొగ్గు]] గనుల ఉనికిని, వాటి విస్తీర్ణతను గణించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/శిలాజము" నుండి వెలికితీశారు