చర్మము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ల్లొ → ల్లో , , → ,
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[దస్త్రం:Skin.png|thumb|300px|చర్మంలోని పొరలు: [[బహిశ్చర్మం]], [[అంతశ్చర్మం]], [[ఆధారకణజాలము]], [[రోమాలు]] మరియు, [[స్వేద గ్రంధులు]].]]
'''చర్మము''' (Skin) మన శరీరంలో అతిపెద్ద అవయవము. దీనిలో మూడు ముఖ్యమైన పొరలుంటాయి. చర్మము శరీరమంతా కప్పి లోపలి భాగాల్ని రక్షిస్తుంది. [[నవరంధ్రాలు|నవరంధ్రాల]]వద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ [[రంగు]]లలో ఉంటుంది. చర్మానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'డెర్మటాలజీ' అంటారు.
 
పంక్తి 10:
*[[స్పర్శ]] జ్ఞానాన్ని (Touch sensation) కలుగజేయడం.
*[[నీరు]] చర్మంద్వారా [[చెమట]] రూపంలో పోతుంది. చర్మంలోని [[రక్తనాళాలు|రక్తనాళాల]] సంకోచ వ్యాకోచాల ద్వారా నీటినష్టాన్ని నిరోధిస్తుంది.
*శరీర [[ఉష్ణోగ్రత]]ను వివిధకాలాల్లొవివిధకాలాల్లో స్థిరంగా ఉంచడం.
*కొన్ని [[విటమిన్లు]] తయారుకావడానికి చర్మం ఉపయోగపడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/చర్మము" నుండి వెలికితీశారు