"శిల్పా శిరోద్కర్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , గా → గా , తో → తో , → , , → , using AWB)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| occupation = నటి
}}
'''శిల్పా శిరోద్కర్''' హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః"లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు ([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రతా శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు మరియు, నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ ‌బాబు]]ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం, నమ్రత మిస్ ఇండియాగా గెలుపొందింది.
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885341" నుండి వెలికితీశారు