మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Martinanav.jpg|150px250px|right|thumb|మార్టినా నవ్రతిలోవా]]
[[1956]], [[అక్టోబర్ 18]]న [[ప్రేగ్]] లో జన్మించిన '''మార్టినా నవ్రతిలోవా''' (Martina Navratilova) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. టెన్నిస్ రచయిత స్టీవ్ ఫ్లింక్ తన గ్రంథం The Greatest Tennis Matches of the Twentieth Century లో నవ్రతిలోవాను [[స్టెఫీగ్రాఫ్]] తరువాత మహిళా టెనిస్ క్రీడాకారిణులలో 20 వ శతాబ్దపు రెండో ఉత్తమ క్రీడాకారిణిగా పేర్కొన్నాడు.<ref>{{cite web
|url=http://www.chrisevert.net/flink.html
పంక్తి 7:
==ప్రారంభ జీవితం==
1956, అక్టోబర్ 18న చెకొస్లోవేకియా లోని ప్రేగ్ నగరంలో జన్మించింది. ఆమెకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. [[1962]]లో ఆమె తల్లి మిరొస్లావ్ నవ్రతిల్‌ను వివాహం చేసుకుంది. అతడే మార్టినాకు తొలి టెన్నిస్ గురువు. [[1972]]లో మార్టినా 15 సంవత్సరాల వయస్సులోనే చెకొస్లోవేకియా జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను సాధించింది. [[1974]]లో తొలిసారిగా ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది.
==గ్రాండ్‌స్లామ్ విజయాలుఫలితాలు==
*'''1973''': [[1973]]లో తొలిసారిగా గ్రాండ్‌స్లాంలో ప్రవేశించిన మార్టినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. వింబుల్డన్‌లో 3వ రౌండ్ వరకు చేరుకోగా, అమెరికన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
*'''1974''': [[1974]]లో కూడా ప్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో తొలిరౌండ్ లోనే నిష్రమించగా, అమెరికన్ ఓపెన్‌లో మూడో రౌండ్ వరకు వెళ్లింది.