చిట్టిబాబు (వైణికుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,
పంక్తి 35:
 
==బాల్యము, జీవిత గమనము==
చల్లపల్లి చిట్టిబాబు [[1936]] [[అక్టోబరు 13]] న [[కాకినాడ]]లో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5 యేళ్ళ వయసులోనే [[వీణ]]ను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ [[ఎయ్యుని అప్పలాచార్యులు]] మరియు, [[పండ్రవడ]] గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥[[ఈమని శంకరశాస్త్రి]] వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
 
ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందాడు.
పంక్తి 49:
* తెలుగు సినిమా ''[[సంపూర్ణ రామాయణం]]''కు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా ''[[రఘువంశ సుధా]]'' అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించాడు.
* [[సింగీతం శ్రీనివాస రావు]] దర్శకత్వం వహించిన ''[[దిక్కట్ర పార్వతి]]''కి సంగీత దర్శకునిగా వ్యవహరించాడు.
* [[1979]] లో కన్నడ చిత్రం ''శ్రీ రాఘవేంద్ర మహిమె''కి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.
==బిరుదులు, సత్కారాలు==
* వైణిక శిఖామణి - మైసూర్ మహారాజా వారిచే 1967లో ప్రదానం