మార్టినా నవ్రతిలోవా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|publisher=''ChrisEvert.net''
|title=Exclusive Interview with Steve Flink about the career of Chris Evert
|accessdate=2007-02-14}}</ref> మార్టినా నవ్రతిలోవా తన క్రీడా జీవితంలో 18 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 31 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను, 10 గ్రాండ్‌స్లాం మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్ళను గెలిచింది. వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్లో 12 సార్లు ప్రవేశించింది. [[1982]] నుంచి [[1990]] వరకు వరుసగా 9 సార్లు వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించడం విశేషం. మొత్తంపై 9 సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి అత్యధిక వింబుల్డన్ టైటిళ్ళను గెలుపొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో 31 డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను గెలవడమే కాకుండా బిల్లీ జీన్ కింగ్‌తో కలిసి 20 సార్లు వింబుల్డన్ గెలుపొంది రికార్డు సాధించింది. వరుసగా 11 సార్లు గ్రాండ్‌స్లాం టోర్నమెంట్ ఫైనల్లో ప్రవేశించి 13 సార్లు ఈ ఘనత వహించిన స్టెఫీగ్రాఫ్ తరువాత రెండో స్థానంలో ఉంది.
==ప్రారంభ జీవితం==
1956, అక్టోబర్ 18న చెకొస్లోవేకియా లోని ప్రేగ్ నగరంలో జన్మించింది. ఆమెకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. [[1962]]లో ఆమె తల్లి మిరొస్లావ్ నవ్రతిల్‌ను వివాహం చేసుకుంది. అతడే మార్టినాకు తొలి టెన్నిస్ గురువు. [[1972]]లో మార్టినా 15 సంవత్సరాల వయస్సులోనే చెకొస్లోవేకియా జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను సాధించింది. [[1974]]లో తొలిసారిగా ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది.