శెట్టిబలిజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{వికీకరణ|వ్యాసంలో చాలా పేర్లు రోమన్ అక్షరాలలో వదిలేసారు. అవి మార్చాలి, లేదా వ్యాసాన్ని ప్రధాన పేరుబరి నుండి తొలగించి,తగు మార్పులు చేసి తిరిగి ప్రధాన పేరుబరికి మార్చాలి.}}
శెట్టి బలిజ [[భారతదేశం]] లో [[ఆంధ్రప్రదేశ్]] లో మాత్రమే కనిపించే గౌడ సామాజిక సమూహం. వీరు "గౌడ్స్ ఆఫ్ ఆంధ్ర" గా పిలవబడతారు. శెట్టి బలిజలు చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు మరియు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరు పూర్వము సంఘ పెద్దలుగా వ్యవహరించేవారు. మరియు వీరు ఎక్కువ శాతం వ్యవసాయం, చిన్న తరహా వ్యాపారములు, ఆధునిక వృత్తులతో జీవనం సాగిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో శెట్టి బలిజలు సుమారు 17 శాతం.
భారత దేశం లో ఇతర గౌడ సామాజిక వర్గాలకు మరియు, శెట్టిబలిజ లకు సంబందం లేదు.
2002 లో, విద్యా మరియు, ఆర్థికంగా వెనుకబడిన సమూహాల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సానుకూల వివక్ష పథకంలో వీరిని వెనుకబడిన తరగతులుగా నియమించారు.
శెట్టి బలిజ comunity కి చెందిన వారి ఇంటిపేర్లు మరియు, గోత్రాలు కింద ఇవ్వబడ్డాయి.
 
భరద్వాజ గోత్రం:
"https://te.wikipedia.org/wiki/శెట్టిబలిజ" నుండి వెలికితీశారు