చెంగల్పట్టు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: 9 జనవరి 1965 → 1965 జనవరి 9, → (20)
పంక్తి 42:
}}
 
చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే వ్యవస్థ యొక్క దక్షిణ విభాగం యొక్క చెంగల్పట్టు పట్టణంలో నెలకొని ఉంది. ఈ స్టేషన్ భారతీయ రైల్వే యొక్క దక్షిణ రైల్వే జోన్ యొక్క చెన్నై రైల్వే డివిజన్ పరిధినందు పనిచేస్తుంది. అధికారికంగా దీని కోడ్ సిజిఎల్
<ref>{{Cite web |url=http://www.stationcodes.com/chengalpattu-jn-railway-station-code-134.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2015-02-06 |archive-url=https://web.archive.org/web/20150224235302/http://stationcodes.com/chengalpattu-jn-railway-station-code-134.htm |archive-date=2015-02-24 |url-status=dead }}</ref>
 
==చరిత్ర==
ఈ స్టేషను వద్ద గల రైలు మార్గములు (పంక్తులు) తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణతో పాటుగా, 91965 జనవరి 19659 న విద్యుద్దీకరణ చేశారు.
<ref name="IRFCA_HistoryOfElectrification">{{cite web | last = | first = | authorlink = | coauthors = | title = IR Electrification Chronology up to 31.03.2004 | work = History of Electrification | publisher = IRFCA.org | date = | url = http://irfca.org/docs/electrification-history.html | doi = | accessdate = 17 Nov 2012}}</ref>
 
== స్థానం, లేఅవుట్ ==
చెంగల్పట్టు రైల్వే స్టేషను, కోలావవి సరస్సు ఒడ్డున, చెంగల్పట్టు నగరం నడిబొడ్డున ఉంది. ఇది ఎస్‌హెచ్-58 మీద ఉంది. ఈ రైల్వే స్టేషను ప్రధాన ప్రవేశద్వారం వద్ద 'టిఎన్‌ఎస్‌టిసి 'మరియు, 'మొఫుస్సిల్ ' బస్ టెర్మినల్స్ వద్ద ఉంది. చెంగల్పట్టు రైల్వే స్టేషను వెలుపల పెరియార్ జ్ఞాపకార్ధం విగ్రహం కూడా ఉంది. ఈ స్టేషను [[చెన్నై]] - [[విల్లుపురం]] రైలు మార్గము, మరొక రైలు మార్గము [[అరక్కోణం]] - చెంగల్పట్టు రైలు మార్గము లోని భాగం. ఈ స్టేషనుకు సమీపంలోని విమానాశ్రయం, నగరం నుండి దాదాపు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం]] ఉంది.
 
== ట్రాఫిక్ ==
చెన్నై - విలుప్పురం రైలు మార్గములో చెంగల్పట్టు జంక్షన్ కేంద్రంగా ఉంది. చెన్నై నుండి దక్షిణానకు బయలుదేరిన ప్రతి రైలు ఈ జంక్షన్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల [[భారతీయ రైల్వేలు]] లోని రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. క్రింద సూచించినవి రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా నడుస్తున్నాయి.<ref>http://indiarailinfo.com/departures/781/0?t=0&s=0&kkk=1402740249433</ref>
 
===ఎక్స్‌ప్రెస్ సేవలు===
పంక్తి 197:
| [[చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను|చెన్నై ఎగ్మోర్]]
| [[సేలం జంక్షన్ రైల్వే స్టేషను|సేలం]]
|ఎక్స్‌ప్రెస్
|డైలీ
|-
పంక్తి 204:
| [[చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను|చెన్నై ఎగ్మోర్]]
| [[కారైకాల్ రైల్వే స్టేషను|కారైకాల్]]
|ఎక్స్‌ప్రెస్
|డైలీ
|-
పంక్తి 211:
| [[చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను|చెన్నై ఎగ్మోర్]]
| వేలంకాన్ని
| లింక్ ఎక్స్‌ప్రెస్
|డైలీ
|-
పంక్తి 225:
| [[చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను|చెన్నై ఎగ్మోర్]]
| [[మధురై జంక్షన్ రైల్వే స్టేషను|మధురై]]
| సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
| బై-వీక్లీ
|-
పంక్తి 253:
| [[కుర్లా రైల్వే స్టేషను|కుర్లా, ముంబై]]
| [[కారైకాల్ రైల్వే స్టేషను|కారైకాల్]]
|ఎక్స్‌ప్రెస్
| బై-వీక్లీ
|-
పంక్తి 260:
| [[ముంబై సిఎస్‌టి|ముంబై]]
| [[నాగర్ కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషను|నాగర్ కోయిల్]]
|ఎక్స్‌ప్రెస్
| బై-వీక్లీ
|-
పంక్తి 274:
| [[చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను|చెన్నై ఎగ్మోర్]]
| [[నాగర్ కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషను|నాగర్ కోయిల్]]
|సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
|వీక్లీ
|-
పంక్తి 281:
| [[కుర్లా రైల్వే స్టేషను|కుర్లా, ముంబై]]
| [[మధురై జంక్షన్ రైల్వే స్టేషను|మధురై]]
|ఎక్స్‌ప్రెస్
|వీక్లీ
|-
పంక్తి 288:
| [[పాండిచేరి రైల్వే స్టేషను|పుదుచ్చేరి]]
| [[భువనేశ్వర్ రైల్వే స్టేషను|భుబనేశ్వర్]]
|సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
|వీక్లీ
|-
పంక్తి 302:
| [[రామేశ్వరం రైల్వే స్టేషను|రామేశ్వరం]]
| [[వారణాసి జంక్షన్ రైల్వే స్టేషను|వారణాసి]]
|ఎక్స్‌ప్రెస్
|వీక్లీ
|}
పంక్తి 354:
; గమనిక
కింది రైళ్లు స్టేషను వద్ద నిలుచుట లేదు:
* 22403/22404 [[పాండిచేరి రైల్వే స్టేషను|పుదుచ్చేరి]] - [[న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను|న్యూ ఢిల్లీ]] సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
* 18495/18496 [[రామేశ్వరం రైల్వే స్టేషను|రామేశ్వరం]] - [[భువనేశ్వర్ రైల్వే స్టేషను|భువనేశ్వర్]] ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)
 
== సబర్బన్ ట్రాఫిక్ ==
చెన్నై వైపుకు స్టేషన్ నుండి రాకపోకలుకు అనేక సబర్బన్ రైళ్ళు నడుస్తాయి. చెన్నై సబర్బన్ రైల్వే యొక్క సౌత్, సౌత్-వెస్ట్ మార్గాలలో ఈ స్టేషన్ ప్రధాన ప్రాముఖ్యతను కలిగి ఉంది.
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 372:
{{చెన్నై - సబర్బన్ రైల్వే, సౌత్| చెంగల్పట్టు|పరనుర్ |తిరుమణి |28|59.84}}
{{చెన్నై ఎంఆర్‌టిఎస్}}
 
 
[[వర్గం:చెన్నై రైల్వే డివిజను]]