చెరువు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో (2), విదానం → విధానం (2), → , , → , (2), , → ,
పంక్తి 13:
*
==గొలుసు కట్టు చెరువులు==
'''గొలుసు కట్టు చెరువులు''' అంటే ఒక వూరి చెరువు నిండి అలుగు పోస్తే ఆ వృథా నీరు మరో పల్లెలోని చెరువు, కుంటల్లోకి వెళ్తుంది. ఇదీ గొలుసుకట్టు చెరువులు, కుంటల పరిస్థితి. అయితే ఈ గొలుసుకట్టు చెరువులు, కుంటలకు అనుబంధంగా ఏఎమ్మార్పీ కాల్వలను తవ్వారు. ఈ కాల్వల ద్వారా ఎగువభాగంలో ఒక చెరువు, లేదా కుంటలోకి తూముల ద్వారా చేరవేసిన నీళ్లు వాగులు, వంకలద్వారా పారుకుంటూ దిగువ ప్రాంతంలోని సాగునీటి వనరులను నింపుతున్నాయి. దీంతో వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు కృష్ణా జలాలతో నిండి పల్లెల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి.[[రుద్రమదేవి]] పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. [[తెలంగాణ]]లో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విదానంవిధానం శాస్త్రీయవిదానంశాస్త్రీయవిధానం ప్రపంచం మొత్తంలో [[తెలంగాణ]] లో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమా దేవి చూచించ వ్యవసాయ శాస్త్రీయా విధానం 800 సం||లు దాటినా [[తెలంగాణ]] లో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాదారాం ప్రతి గ్రామానికీ ఊర చెరువులు మరియు, కుంటలు లక్నవరం, పాకాల , రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు వారి పరిపాలనదక్షతకు నిదర్శనం. వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది.<ref>https://www.andhrajyothy.com/artical?SID=572719</ref><ref>https://www.ntnews.com/district/wanaparthy/article.aspx?contentid=786037</ref><ref>https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-do-review-on-golusu-kattu-cheruvulu-1-2-579444.html</ref><ref>{{Cite web |url=https://www.eenadu.net/districts/mainnews/38136/Sangareddy/19/691 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-03-25 |archive-url=https://web.archive.org/web/20190325094616/https://www.eenadu.net/districts/mainnews/38136/Sangareddy/19/691 |archive-date=2019-03-25 |url-status=dead }}</ref>.
===చేపల చెరువులు===
చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చేపలచెరువుల తవ్వకాల వల్ల సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతోంది. నిషిద్ధ క్యాట్‌ ఫిష్‌ను సైతం అక్రమంగా పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.కొత్తగా చేపల చెరువుల తవ్వకాలకు ఇకపై జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందటం తప్పనిసరి.
పంక్తి 30:
*[[హుస్సేన్ సాగర్]], [[హైదరాబాద్]].
*[[నాగార్జున సాగర్]]
*[[సరూర్ నగర్|సరూర్ నగర్ చెరువు, ]] [[హైదరాబాద్]].
*[[మీర్ ఆలం చెరువు]], హైదరాబాదు.
*[[కంభం చెరువు]], [[ప్రకాశం]] జిల్లా.
పంక్తి 49:
{{clear}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ చెరువులు]]
[[వర్గం:నీటి వనరులు]]
<references />
 
== వెలుపలి లంకెలు ==
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ చెరువులు]]
[[వర్గం:నీటి వనరులు]]
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు