ఛాయరాజ్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''[[ఛాయరాజ్]]''' [[శ్రీకాకుళం జిల్లా]]<nowiki/>కు చెందిన ప్రముఖ కవి మరియు, రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశారు.
==జీవిత విశేషాలు==
[[శ్రీకాకుళం జిల్లా]] లోని [[గార]] మండలం కొంక్యానపేటలో [[1948]] [[జూలై 6]]లో కొంక్యాన సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు ఛాయరాజ్‌ జన్మించారు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసం ఊళ్లోనే సాగింది. బిఎస్సీ బిఇడి చేసిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. సామాజికశాస్త్రంలో ఎం.ఎ. చదివారు. ఈయన జీవ శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2005లో గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, [[దూసి|దూసిపేట]] లో ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుండి సాహిత్య కృషి సాగించారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలిచారు. కొండకావ్యం 'గుమ్మ', [[స్త్రీ|స్త్]]<nowiki/>రీ, [[పురుషుడు|పురుష]] సంబంధాలను విప్లవీకరించిన 'నిరీక్షణ', బుదడు, తొలెరుక, మన్ను నన్ను మౌనంగా ఉండనీయదు, [[మాతృభాష]], దర్శిని, రసస్పర్శ, దుఖ్ఖేరు తదితర కథలు, కావ్య రచనలు చేశారు. ఆయన రచనలు శ్రీకాకుళం, కారువాకిని ఇటీవలే ఆవిష్కరించారు. 1980లో జనసాహితీలో సభ్యునిగా చేరిన ఛాయరాజ్‌ 2007 నుండి ఇప్పటివరకూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, తెలుగు వెలుగు, [[ఆంధ్రప్రదేశ్‌]] సాహితీ సాంస్కృతిక సమాఖ్య, జిల్లా సాంస్కృతిక మండలి అవార్డులు అందుకున్నారు.
పంక్తి 105:
* [http://www.prajasakti.com/WEBSUBCONT/1812074 ప్రజా సాంస్కృతికోద్యమంలో చెరగని 'ఛాయ' - [[బెందాళం కృష్ణారావు]]]
{{Authority control}}
 
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/ఛాయరాజ్" నుండి వెలికితీశారు