జలుబు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: , → , (5), , → , (12)
పంక్తి 13:
}}
 
'''జలుబు''' లేదా '''పడిసం''' లేదా '''రొంప''' [[శ్వాస మార్గము|శ్వాసనాళం]] యొక్క పైభాగంలో [[వైరస్]] దాడి చేయడం వల్ల కలిగే జబ్బు.<ref name=CE11>{{cite journal | last = Arroll |first = B | title = Common cold | journal = Clinical evidence | volume = 2011 | issue = 3 | page = 1510 | date = March 2011 | pmid = 21406124 | doi = | pmc = 3275147|quote=Common colds are defined as upper respiratory tract infections that affect the predominantly nasal part of the respiratory mucosa }} {{open access}}</ref> ఇది ప్రధానంగా [[ముక్కు]], [[గొంతు]], [[స్వరపేటిక]]ను ప్రభావితం చేస్తుంది.<ref name=CMAJ2014/> వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది.<ref name=CMAJ2014>{{cite journal|last1=Allan|first1=GM|last2=Arroll|first2=B|title=Prevention and treatment of the common cold: making sense of the evidence.|journal=CMAJ : Canadian Medical Association |date=18 February 2014|volume=186|issue=3|pages=190–9|pmid=24468694|doi=10.1503/cmaj.121442|pmc=3928210}}</ref> దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, [[తుమ్ము]]లు, [[దగ్గు]], [[గొంతు రాపు]], [[ముక్కు కారడం]], శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం (ముక్కు దిబ్బడ), [[తలనొప్పి]], మరియు, [[జ్వరము]].<ref name=CDC2015/><ref name=Eccles2005>{{cite journal | author = Eccles R | title = Understanding the symptoms of the common cold and influenza | journal = Lancet Infect Dis | volume = 5 | issue = 11 | pages = 718–25 | date = November 2005 | pmid = 16253889 | doi = 10.1016/S1473-3099(05)70270-X }}</ref> ఇవి సాధారణంగా ఏడు నుంచి పది రోజులలో తగ్గిపోతాయి, <ref name=CDC2015/> కొన్ని లక్షణాలు మూడు వారాల వరకు ఉండిపోతాయి.<ref name=Heik2003>{{cite journal |vauthors=Heikkinen T, Järvinen A | title = The common cold | journal = Lancet | volume = 361 | issue = 9351 | pages = 51–9 | date = January 2003 | pmid = 12517470 | doi = 10.1016/S0140-6736(03)12162-9 }}</ref> ఇది మిగతా ఆరోగ్య సమస్యలతో కలిసి [[న్యుమోనియా]]గా మార్పు చెందవచ్చు.<ref name=CDC2015/>
 
జలుబు 200 లకు పైగా వైరస్‌ ల వల్ల రావచ్చు. వీటిలో [[రైనోవైరస్]]‌లు అత్యంత సాధారణమైనవి.<ref name=CDC2015Full>{{cite web|title=Common Cold and Runny Nose|url=http://www.cdc.gov/getsmart/community/for-patients/common-illnesses/colds.html|website=CDC|accessdate=4 February 2016|format=17 April 2015}}</ref> వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది.<ref name=CDC2015/> పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది.<ref name=CMAJ2014/> జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలాన్ని నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని [[వ్యాధినిరోధక వ్యవస్థ]] ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి.<ref name=E112>Eccles p. 112</ref> ఇన్ ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తులు కూడా ఇలాంటి లక్షణాలే కనబరుస్తారు కానీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి.<ref name=CMAJ2014/>
 
<!-- నివారణ మరియు, చికిత్స -->
జలుబుకు ఎలాంటి వ్యాక్సీన్ లేదు. [[నివారణ]]కు ప్రధాన ఉపాయం చేతులు కడుక్కోవడం; అశుభ్రమైన చేతులు కళ్ళలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకపోవడం; జబ్బుగా ఉన్నవారి నుంచి దూరంగా ఉండటం.<ref name=CDC2015/> ముఖానికి తొడుగులు ధరించడం వల్ల కూడా కొంత వరకు ప్రయోజనం ఉండవచ్చని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి.<ref name=E209>Eccles p. 209</ref> శాస్త్రీయంగా జలుబుకు విరుగుడు కూడా ఏమీ లేదు. ఏ [[మందులు]] వాడినా జలుబు వల్ల కలిగిన లక్షణాలకు చికిత్స చేయడం వరకే.<ref name=CDC2015/> ఇబుప్రొఫేన్ లాంటి యాంటి ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడవచ్చు.<ref>{{cite journal|last1=Kim|first1=SY|last2=Chang|first2=YJ|last3=Cho|first3=HM|last4=Hwang|first4=YW|last5=Moon|first5=YS|title=Non-steroidal anti-inflammatory drugs for the common cold.|journal=The Cochrane database of systematic reviews|date=21 September 2015|volume=9|pages=CD006362|pmid=26387658|doi=10.1002/14651858.CD006362.pub4}}</ref> యాంటీబయోటిక్ మందులు అసలు వాడకూడదు.<ref>{{cite journal|last1=Harris|first1=AM|last2=Hicks|first2=LA|last3=Qaseem|first3=A|last4=High Value Care Task Force of the American College of Physicians and for the Centers for Disease Control and|first4=Prevention|title=Appropriate Antibiotic Use for Acute Respiratory Tract Infection in Adults: Advice for High-Value Care From the American College of Physicians and the Centers for Disease Control and Prevention.|journal=Annals of Internal Medicine|date=19 January 2016|pmid=26785402|doi=10.7326/M15-1840|volume=164|pages=425}}</ref> [[దగ్గు మందు]]లు కూడా ఎటువంటి ప్రయోజనం చూపించడం లేదని నిర్ధారణ అయింది.<ref name=CMAJ2014/>
 
<!-- రోగ విజ్ఞానం మరియు, చరిత్ర -->
జలుబు మానవుల్లో అతి సాధారణమైన వ్యాధి.<ref name="E1">Eccles p. 1</ref> వయసులో ఉన్నవారు సంవత్సరానికి సగటున రెండు నుంచి నాలుగు సార్లు జలుబు బారిన పడుతుంటారు. అలాగే పిల్లలకు సగటున ఆరు నుంచి ఎనిమిది సార్లు జలుబు చేస్తుంటుంది.<ref name="AFP07">{{cite journal |vauthors=Simasek M, Blandino DA | title = Treatment of the common cold | journal = American Family Physician | volume = 75 | issue = 4 | pages = 515–20 | year = 2007 | pmid = 17323712 | doi = | url = http://www.aafp.org/afp/20070215/515.html}} {{open access}}</ref> చలికాలంలో సర్వసాధారణం.<ref name=CDC2015>{{cite web|title=Common Colds: Protect Yourself and Others|url=http://www.cdc.gov/features/rhinoviruses/|website=CDC|accessdate=4 February 2016|date=6 October 2015}}</ref> ఈ సాంక్రమిక వ్యాధి మానవుల్లో చాలా పురాతన కాలం నుంచి ఉంది.<ref name="Eccles p. 3">{{cite book|first1=Ronald|last1= Eccles|first2= Olaf|last2= Weber|title=Common cold|date=2009|url=https://books.google.com/books?id=rRIdiGE42IEC&pg=PA3| publisher=Birkhäuser|location=Basel|isbn=978-3-7643-9894-1|page=3}}</ref>
 
==గుర్తులు మరియు, లక్షణాలు==
[[దగ్గు]], [[కారుతున్న ముక్కు]], [[ముక్కు దిబ్బడ]] మరియు, [[గొంతు రాపు]] జలుబు ప్రధాన లక్షణాలు. కొన్నిసార్లు కండరాల నొప్పి, అలసట, [[తలనొప్పి]], మరియు, ఆకలి లేకుండా ఉండటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.<ref name=E24>Eccles p. 24</ref> గొంతు రాపు దాదాపు 40% రోగుల్లో, దగ్గు సుమారు 50% రోగుల్లో కనిపిస్తుంది.<ref name=CE11/> కండరాల నొప్పి మాత్రం అందులో సగం మందిలో కనిపించవచ్చు.<ref name=Eccles2005/> యుక్తవయస్కులలో జ్వరం కనిపించదు కానీ పిల్లల విషయంలో మాత్రం ఇది సాధారణం.<ref name=Eccles2005/> ఇన్ ఫ్లూయెంజాతో కూడుకుని ఉండకపోతే తేలికపాటి [[దగ్గు]] ఉంటుంది.<ref name=Eccles2005/> యుక్తవయస్కుల్లో దగ్గు, జ్వరం కనిపిస్తుంటే దాన్ని ఇన్ ఫ్లూయెంజాగా అనుమానించవచ్చు.<ref>Eccles p. 26</ref> జలుబును కలిగించే అనేకమైన వైరస్ లు ఇతర ఇన్ ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు.<ref>Eccles p. 129</ref><ref>Eccles p. 50</ref>
 
ముక్కునుంచి కారే శ్లేష్మం (చీమిడి) [[పసుపు]], పచ్చ లాంటి రంగుల్లో ఉండవచ్చు. దీన్ని బట్టి జలుబు ఏ వైరస్ వల్ల వచ్చిందో చెప్పలేము.<ref>Eccles p. 30</ref>
పంక్తి 74:
పరిశోధన పెద్దగా జరగకపోవడం వల్ల ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు లక్షణాలు మెరుగుపడుతున్నట్లు, కాలపరిమితి తగ్గుతున్నట్లు పూర్తిస్థాయిలో నిరూపణ కాలేదు, <ref>{{cite journal | vauthors = Guppy MP, Mickan SM, Del Mar CB, Thorning S, Rack A | title = Advising patients to increase fluid intake for treating acute respiratory infections | journal = Cochrane Database of Systematic Reviews | volume = | issue = 2 | page = CD004419| date = February 2011 | pmid = 21328268 | doi = 10.1002/14651858.CD004419.pub3 | editor1-last = Guppy | editor1-first = Michelle PB }}</ref> అలాగే ఆవిరి పట్టడం గురించి కూడా సరైన సమాచారం లేదు.<ref>{{cite journal|last1=Singh|first1=M|last2=Singh|first2=M|title=Heated, humidified air for the common cold.|journal=The Cochrane database of systematic reviews|date=4 June 2013|volume=6|pages=CD001728|pmid=23733382|doi=10.1002/14651858.CD001728.pub5}}</ref> రాత్రిలో వచ్చే దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి లక్షణాలు వేపోరబ్ ల ద్వారా కొంచెం ఉపశమిస్తున్నట్లు ఒక పరిశోధనలో తేలింది.<ref name="pmid21059712">{{cite journal |vauthors=Paul IM, Beiler JS, King TS, Clapp ER, Vallati J, Berlin CM | title = Vapor rub, petrolatum, and no treatment for children with nocturnal cough and cold symptoms | journal = Pediatrics | volume = 126 | issue = 6 | pages = 1092–9 | date = December 2010 | pmid = 21059712 | doi = 10.1542/peds.2010-1601 | pmc = 3600823 }} {{open access}}</ref>
 
===యాంటిబయోటిక్స్ మరియు, యాంటివైరల్స్===
యాంటిబయోటిక్స్ జలుబును కలిగించే వైరస్ ల పై ఎలాంటి ప్రభావం చూపవు.<ref name=CochraneAR2013>{{cite journal|last1=Kenealy|first1=T|last2=Arroll|first2=B|title=Antibiotics for the common cold and acute purulent rhinitis.|journal=The Cochrane database of systematic reviews|date=4 June 2013|volume=6|pages=CD000247|pmid=23733381|doi=10.1002/14651858.CD000247.pub3}}</ref> అవి కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మేలు చేయకపోగా ఎక్కువ కీడే జరుగుతున్నది. కానీ ఇప్పటికీ వైద్యులు వీటిని వాడమనే చెబుతున్నారు.<ref name=CochraneAR2013/><ref>Eccles p. 238</ref> ఇందుకు కారణం జలుబుతో బాధ పడుతూ వైద్యుని దగ్గరకు వెళ్ళినపుడు వాళ్ళు ఏదో చేయాలని జనాలు కోరుకోవడం, కొంతమంది వైద్యుల అత్యుత్సాహం, అసలు యాంటిబయోటిక్స్ అవసరమా లేదా అనేది నిర్ధారించడం కష్టం కావడం.<ref>Eccles p. 234</ref> జలుబుపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీ వైరల్ మందులు కూడా అందుబాటులే లేవు. దీనిపై పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.<ref name=AFP07/><ref name="EcclesPg_b">Eccles p. 218</ref>
 
===ప్రత్యామ్నాయ చికిత్సలు===
జలుబు చికిత్స కోసం ఎన్నో ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నప్పటికీ వాటిలో చాలా పద్ధతులు కచ్చితంగా పనిచేస్తున్నట్లు శాస్త్రీయమైన ఆధారాలు లేవు.<ref name=AFP07/> 2014 వరకు తేనె సేవించడం జలుబుకు మంచిదా కాదా అనేది స్పష్టంగా నిర్ధారణ కాలేదు.<ref>{{cite journal|last1=Oduwole|first1=O|last2=Meremikwu|first2=MM|last3=Oyo-Ita|first3=A|last4=Udoh|first4=EE|title=Honey for acute cough in children.|journal=The Cochrane database of systematic reviews|date=23 December 2014|volume=12|pages=CD007094|pmid=25536086|doi=10.1002/14651858.CD007094.pub4}}</ref> నాసికా రంధ్రాలను శుభ్రం చేయడం ద్వారా ఫలితం కనబడుతున్నట్లు 2015 దాకా జరిగిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.<ref>{{cite journal|last1=King|first1=D|last2=Mitchell|first2=B|last3=Williams|first3=CP|last4=Spurling|first4=GK|title=Saline nasal irrigation for acute upper respiratory tract infections.|journal=The Cochrane database of systematic reviews|date=20 April 2015|volume=4|pages=CD006821|pmid=25892369|doi=10.1002/14651858.CD006821.pub3}}</ref> జింకును చాలా రోజులుగా జలుబు లక్షణాలను ఉపశమింపజేయడానికి వాడుతూ వస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో జలుబు లక్షణాలు కనిపించిన 24 గంటలలోపు జింకును వాడితే జలుబు తీవ్రత, మరియు, కాలపరిమితిని తగ్గిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.<ref name=Zinc11/> అయితే విస్తృతంగా జరిగిన పరిశోధనల ఫలితాల్లో తేడాలుండటం వలన జింకు ఏయే సందర్భాల్లో ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం.<ref>{{cite web |url= http://www.nhs.uk/news/2011/02February/Pages/zinc-for-the-common-cold.aspx |title=Zinc for the common cold&nbsp;— Health News&nbsp;— NHS Choices |work=nhs.uk |year=2012 |quote=In this review, there was a high level of heterogeneity between the studies that were pooled to determine the effect of zinc on the duration of cold symptoms. This may suggest that it was inappropriate to pool them. It certainly makes this particular finding less conclusive. |accessdate=24 February 2012}}</ref> జింకు మాత్రలు సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతుండటం వల్ల, వైద్యులకు జింకును సూచించడానికి వెనుకాడుతున్నారు.<ref name=Zinc2>{{cite journal|last=Science|first=M.|author2=Johnstone, J. |author3=Roth, D. E. |author4=Guyatt, G. |author5= Loeb, M. |title=Zinc for the treatment of the common cold: a systematic review and meta-analysis of randomized controlled trials|journal=Canadian Medical Association Journal|date=10 July 2012|volume=184|issue=10|pages=E551–E561|doi=10.1503/cmaj.111990|pmid=22566526|pmc=3394849}} {{open access}}</ref> జింకుతో కూడిన ఇంకో విధానంలో దాన్ని ముక్కు లోపల రాసినప్పుడు వాసన కోల్పోతున్నట్లు కూడా గ్రహించారు.<ref>{{cite web |url= http://www.fda.gov/Drugs/DrugSafety/DrugSafetyPodcasts/ucm167282.htm | title=Loss of Sense of Smell with Intranasal Cold Remedies Containing Zinc | year=2009 }}</ref>
 
జలుబుపై విటమిన్ సి ప్రభావం గురించి విస్తృతమైన పరిశోధనలు జరిగినా చలిప్రాంతాల్లో తప్ప ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు.<ref name=Hem2013>{{cite journal|last1=Hemilä|first1=H|last2=Chalker|first2=E|title=Vitamin C for preventing and treating the common cold.|journal=The Cochrane database of systematic reviews|date=31 January 2013|volume=1|pages=CD000980|pmid=23440782|doi=10.1002/14651858.CD000980.pub4}}</ref><ref name="Heimer2009">{{cite journal |vauthors=Heiner KA, Hart AM, Martin LG, Rubio-Wallace S | title = Examining the evidence for the use of vitamin C in the prophylaxis and treatment of the common cold | journal = Journal of the American Academy of Nurse Practitioners | volume = 21 | issue = 5 | pages = 295–300 | year = 2009 | pmid = 19432914 | doi = 10.1111/j.1745-7599.2009.00409.x }}</ref> ఎకినాసియా అనే ఒక రకమైన మొక్కల నుంచి తయారు చేసిన మూలికలు కూడా జలుబు నివారణలోనూ, చికిత్స లోనూ ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో కచ్చితంగా తేలలేదు.<ref>{{cite journal |vauthors=Karsch-Völk M, Barrett B, Kiefer D, Bauer R, Ardjomand-Woelkart K, Linde K |title=Echinacea for preventing and treating the common cold |journal=Cochrane Database Syst Rev |volume=2 |issue= |pages=CD000530 |year=2014 |pmid=24554461 |doi=10.1002/14651858.CD000530.pub3 |type=Systematic review |pmc=4068831}}</ref> [[వెల్లుల్లి]] కూడా సరిగా పనిచేస్తుందో లేదో తెలియదు.<ref>{{cite journal | vauthors = Lissiman E, Bhasale AL, Cohen M | title = Garlic for the common cold | journal = Cochrane Database Syst Rev | volume = 11 | issue = | page = CD006206 | year = 2014 | pmid = 25386977 | doi = 10.1002/14651858.CD006206.pub4 | editor1-last = Lissiman | editor1-first = Elizabeth }}</ref> విటమిన్ డి ఓ సారి ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం కనిపించలేదు.<ref>{{cite journal|last=Murdoch|first=David R.|title=Effect of Vitamin D<sub>3</sub> Supplementation on Upper Respiratory Tract Infections in Healthy Adults: The VIDARIS Randomized Controlled Trial</subtitle>|journal=JAMA: The Journal of the American Medical Association|date=3 October 2012|volume=308|issue=13|page=1333|doi=10.1001/jama.2012.12505}}</ref>
పంక్తి 93:
యూకేలోని మెడికల్ రీసెర్చి కౌన్సిల్ 1946 లో ''కామన్ కోల్డ్ యూనిట్'' పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ విభాగం 1956 లో రైనోవైరస్ ను కనుగొన్నది.<ref>Eccles p. 20</ref> 1970 వ దశకంలో ఈ విభాగమే రైనోవైరస్ మొదటి దశలో ఉన్నప్పుడు ఇంటర్ఫెరాన్లు అనే ప్రోటీన్ల ద్వారా కొంతమేరకు రక్షణ లభిస్తున్నట్లు నిరూపించింది, <ref name="pmid2438740">{{cite journal | author = Tyrrell DA | title = Interferons and their clinical value | journal = Rev. Infect. Dis. | volume = 9 | issue = 2 | pages = 243–9 | year = 1987 | pmid = 2438740 | doi = 10.1093/clinids/9.2.243 }}</ref> కానీ దాని నుంచి అనుభవయోగ్యమైన చికిత్సను మాత్రం రూపొందించలేకపోయారు. ఈ విభాగాన్ని వారు 1987 లో జింకు మీద పరిశోధన చేసి, రైనోవైరస్ వల్ల వచ్చే జలుబును నయం చేసే విధానం కనుగొన్న తరువాత 1989 లో మూసేశారు. జలుబును చికిత్స చేయడానికి ఈ విభాగం కనుగొన్న విజయవంతమైన విధానం ఇదొక్కటే.<ref>{{cite journal | author = Al-Nakib W | title = Prophylaxis and treatment of rhinovirus colds with zinc gluconate lozenges | journal = J Antimicrob Chemother. | volume = 20 | issue = 6 | pages = 893–901 | date = December 1987 | pmid = 3440773 | doi = 10.1093/jac/20.6.893 | last2 = Higgins | first2 = P.G. | last3 = Barrow | first3 = I. | last4 = Batstone | first4 = G. | last5 = Tyrrell | first5 = D.A.J. }}</ref>
 
==సమాజం మరియు, సంస్కృతి==
[[File:The Cost Of The Common Cold & Influenza.jpg|thumb|సాధారణ జలుబు యొక్క ధరను వివరించే ఒక [[యుకె|బ్రిటిష్]] పోస్టర్ [[ప్రపంచ యుద్ధం II]] నుంచి<ref>{{cite web |title=The Cost of the Common Cold and Influenza |work=Imperial War Museum: Posters of Conflict |publisher=vads|url=http://vads.bath.ac.uk/flarge.php?uid=33443&sos=0}}</ref>]]
జలుబు కలిగించే ఆర్థిక ప్రభావం ప్రపంచంలో చాలా దేశాలు అర్థం చేసుకోలేదు.<ref name="EcclesPg_a" /> అమెరికాలో జలుబు వల్ల ఏటా సుమారు 7 కోట్ల నుండి పదికోట్ల సార్లు వైద్యుల దగ్గరకు వెళ్ళాల్సి వస్తోంది. ఇందుకు సుమారు 8 బిలియన్ డాలర్ల దాకా ఖర్చు పెడుతున్నారు. అమెరికన్లు జలుబు లక్షణాలను నివారించడానికి వైద్యులతో సంబంధం లేకుండా వాడే మందుల కోసం సుమారు 2.9 బిలియన్ డాలర్లు, వైద్యుల సలహా మేరకు వాడే మందుల కోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు.<ref name=Frend03>{{cite journal |vauthors=Fendrick AM, Monto AS, Nightengale B, Sarnes M | title = The economic burden of non-influenza-related viral respiratory tract infection in the United States | journal = Arch. Intern. Med. | volume = 163 | issue = 4 | pages = 487–94 | year = 2003 | pmid = 12588210 | doi = 10.1001/archinte.163.4.487 }}</ref> వైద్యుల దగ్గరికి వెళ్ళిన వారిలో మూడింట ఒక వంతు రోగులకు యాంటిబయోటిక్ మందులు వాడమని సలహా ఇస్తున్నారు. దీనివల్ల మానవుల్లో యాంటీబయోటిక్ నిరోధకత తగ్గిపోతోంది.<ref name=Frend03/> ప్రతి సంవత్సరం 2-19 కోట్ల పాఠశాల దినాలు వృధా అవుతున్నట్లు ఒక అంచనా. దీని ఫలితంగా వారిని చూసుకోవడానికి తల్లిదండ్రులు 12.6 కోట్ల పనిదినాలు సెలవు పెడుతున్నారు. దీన్ని ఉద్యోగులకు వచ్చే జలుబు వల్ల కలిగే 15 కోట్ల పనిదినాలతో కలిపితే సంవత్సరానికి 20 బిలియన్ డాలర్లు నష్టం కలుగుతోంది.<ref name="NIAID2006"/><ref name=Frend03/>
 
==పరిశోధన==
యాంటీవైరల్ మందులు జలుబుమీద ఎంతమేరకు పనిచేస్తాయని పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. 2009 దాకా జరిగిన పరిశోధనల ప్రకారం ఏవీ జలుబుపై ప్రభావం చూపినట్లు తెలియలేదు. వేటికీ అనుమతి ఇవ్వలేదు.<ref name="EcclesPg_b" /> పికోర్నా వైరస్ పై పనిచేయగల ప్లెకోనారిల్ (pleconaril) అనే మందుపైనా, BTA-798 పైనా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.<ref name=E226>Eccles p. 226</ref> ప్లెకోనారిల్ సేవించడంలో కలిగే ఇబ్బందులు, దాన్ని ఏరోసోల్ గా మార్చడం పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.<ref name=E226/> DRACO అనే యాంటీవైరల్ చికిత్స రైనోవైరస్ లు, మరియు, ఇతర సాంక్రమిక వైరస్ లపై పనిచేస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో తేలింది.<ref name="pmid21818340">{{cite journal |vauthors = Rider TH, Zook CE, Boettcher TL, Wick ST, Pancoast JS, Zusman BD |title=Broad-spectrum antiviral therapeutics |journal=[[PLoS ONE]] |volume=6 |issue=7 |page=e22572 |year=2011 |pmid=21818340 |pmc=3144912 |doi=10.1371/journal.pone.0022572 |editor1-last=Sambhara |editor1-first=Suryaprakash}} {{open access}}</ref>
 
ఇప్పటి దాకా తెలిసిన రైనోవైరస్ ల జీనోమ్ క్రమాన్ని కనుగొన్నారు.<ref name="CTgov">{{cite news| url = http://www.cnn.com/2009/HEALTH/02/12/cold.genome/| title = Genetic map of cold virus a step toward cure, scientists say| date = 12 February 2009 | accessdate = 28 April 2009| publisher = CNN| author = Val Willingham}}</ref>
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు