జాతీయ గీతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , , → , |
||
పంక్తి 3:
ఒక దేశపు '''జాతీయ గీతం'' సాధారణంగా ఆ [[దేశం]] యొక్క [[చరిత్ర]], [[సంస్కృతి]], [[దేశభక్తి]] వంటి విషయాలను గానం చేసే సంగీత మాధ్యమం. ఆ దేశం ప్రభుత్వంచేత లేదా సంప్రదాయాలచేత గుర్తింపు కలిగి ఉంటుంది. అధికారి లేదా అనధికారిక లేదా మిలిటరీ సందర్భాలలో దీనిని పాడడం జరుగుతూ ఉంటుంది.
19వ శతాబ్దంలో జాతీయ గీతాలు [[ఐరోపా]] దేశాలలో బహుళ ప్రచారంలోకి వచ్చాయి. [[డచ్చి]]వారి జాతీయగీతం "Het Wilhelmus" బహుశా
అధికంగా జాతీయ గీతాలు ఆ దేశపు ప్రముఖ భాషలో ఉంటాయి. [[భారత జాతీయగీతం]] సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. [[స్విట్జర్లాండ్]]లోని నాలుగు ముఖ్యభాషలలోను నాలుగు జాతీయగీతాలున్నాయి. [[దక్షిణాఫ్రికా]] జాతీయగీతం ప్రత్యేకత ఏమంటే ఆ దేశపు 11 అధికారికభాషలలోని నాలుగు భాషలు వారి జాతీయగీతంలో వాడబడ్డాయి. ఒకోభాషకు ఒకో విభాగం (పద్యం) ఉంది. వివిధ భాషలున్న స్పెయిన్ దేశపు జాతీయగీతంలో పదాలు లేవు. సంగీతం మాత్రమే ఉంది. కాని 2007లో ఆ సంగీతానికి అనుగుణంగా పదాలు కూర్చడానికి ఒక పోటీ నిర్వహించబడింది.<ref name="economist.com">The Economist [http://www.economist.com/world/europe/displaystory.cfm?story_id=9558331 Lost for words]. Published July 26, 2007. Retrieved August 17, 2007</ref>.
పంక్తి 11:
జాతీయ గీతాలు అధికారిక సందర్భాలలోను, క్రీడోత్సవాలలోను, కొన్ని ఇతర ఉత్సవాలలోను పాడడం జరుగుతూ ఉంటుంది. చాలా ఆటల జట్టులు తమ ఆటల మొదట్లో జాతీయగీతం పాడడం ఇటీవల ఆనవాయితీ అవుతున్నది. ఈ ఆనవాయితీ [[రెండవ ప్రపంచ యుద్ధం]] సమయంలో [[బాస్కెట్ బాల్]] ఆటలో మొదలయ్యింది.<ref>[http://sportsillustrated.cnn.com/multimedia/photo_gallery/0711/music.traditions.sports/content.3.html Musical traditions in sports]</ref> కొన్ని దేశాల పాఠశాలలలో ప్రతిదినం పాఠాలు మొదలయ్యేముందు అసెంబ్లీలో జాతీయగీతం పాడడం జరుగుతుంటుంది. [[సినిమా]] ప్రదర్శన ముందు లేదా చివర జాతీయ గీతం పాడడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం<ref>ఇది భారతదేశం సినిమాలలో ఇదివరకు ఉండేది కాని ప్రస్తుతం ఈ పద్ధతి మానివేశారు</ref>. కొన్ని రేడియో, టెలివిజన్ ప్రసారాలు జాతీయ గీతంతో తమ ప్రసారాలను ఆరంభించడం లేదా ముగించడం చేస్తాయి.
కొన్ని పెద్ద సంస్థలు లేదా సమాజాలు కూడా తమ ప్రత్యేక గేయాలను కలిగి ఉంటాయి. సోషలిస్టు ఉద్యమం,
== గీత రచన ==
|