"శోభు యార్లగడ్డ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| relatives = [[కె. రాఘవేంద్రరావు]] (మామ)<br>[[కోవెలమూడి ప్రకాష్]] (బామ్మరిది)
}}
'''శోభు యార్లగడ్డ''' (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత [[దేవినేని ప్రసాద్]] తో కలిసి ఈ సంస్థ ద్వారా [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[వేదం (సినిమా)|వేదం]], [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఈ సంస్థకు ఒక జాతీయ పురస్కారం, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు లభించాయి.<ref name="idlebrain.com">{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/chitchat-shobuyarlagadda.html|title=Shobu Yarlagadda chitchat - Telugu cinema producer|work=idlebrain.com}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
 
== ఆదాయపు పన్ను శాఖ దాడులు ==
నవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, మరియు వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.<ref name=financialexpress>{{cite web|title=Black money crackdown: Office of Baahubali producers Sobhu Yarlagadda, Prasad Devineni raided by IT|url=http://www.financialexpress.com/industry/companies/black-money-crackdown-office-of-baahubali-producers-sobhu-yarlagadda-prasad-devineni-raided-by-it/443969/|website=financialexpress.com|publisher=Financial Express|accessdate=16 November 2016}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885516" నుండి వెలికితీశారు