"శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
}}
[[Image:Ramaniah Raja.jpg|thumb|right|250px|రాజ్యలక్ష్మీ పౌండేషన్ వ్యవస్థాపకులు [[పి.వి.రమణయ్య రాజా]]]]
'''శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్''', కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, Humanities మరియు, ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. [[1979]]లో [[చెన్నై]]లో [[పి.వి.రమణయ్య రాజా]] అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ '''[[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం|రాజా లక్ష్మీ అవార్డు]]''' అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత [[అమెరికా]]లోని [[న్యూజెర్సీ]]కి చెందిన [[తెలుగు కళా సమితి, న్యూజెర్సీ|తెలుగు కళా సమితి]] (Telugu Fine Arts Society [http://tfas.net TFAS]) నుండి డా. కె.వి.రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.
 
రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" ( (1987-1999) మరియు, "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా పా్రాంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగస్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబరు 19న బహూకరిస్తారు. చెన్నై [[ఐ.ఐ.టి.]] M.Sc. Chemistryలో ఉత్తమ విద్యార్థికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.
 
2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు [[కోనేరు హంపి]]కి, [[ఆచంట శరత్ కమల్]]‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.
| 10
| [[2006]]
| [[రామదాసు మరియు, త్యాగరాజు]]
| [[ప్రొ.ఎ.ప్రసన్నకుమార్]]
|}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2885549" నుండి వెలికితీశారు