శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
 
 
సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్థన తెలుగునాట, మరియు ఇతర హిందువులలోను అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రార్థనా గీతాలలో ఒకటి. అనేక వెంకటేశ్వరస్వామి మందిరాలలోను, ఇండ్లలోను ఈ సుప్రభాతాన్ని చదివే, వినే ఆచారం ఉంది. చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నాగాని "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం స్ఫురణకు రావడం కద్దు.
 
==సుప్రభాత సేవ==
పంక్తి 12:
==సుప్రభాతకర్త అణ్ణన్ స్వామి==
{{main|అణ్ణన్ స్వామి}}
సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర [[అణ్ణన్ స్వామి]] రచించారు. ఇతడు క్రీ.శ.[[1361]] వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు, ఆండాళ్ దంపతులకు [[కంచి]] పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు [[మణవాళ మహాముని]].
 
==సుప్రభాతంలో విభాగాలు==
పంక్తి 22:
* వెంకటేశ్వర మంగళాశాసనము - పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు - ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.
 
ఒక్కొక్క భాగంలోని శ్లోకాల సంక్షిప్త వివరణ (అనువాదం కాదు), మరియు ఉదాహరణ శ్లోకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
 
===సుప్రభాతం===
పంక్తి 108:
 
== ఇవి కూడా చూడండి ==
* శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్లోకాలు మరియు, అర్ధవివరణల కోసం [[:s:శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]]లో చూడండి.
 
 
పంక్తి 118:
*[https://web.archive.org/web/20120517052557/http://tirumala.org/images/suprabhatam.rm ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గానం చేసిన సుప్రభాతం ]
* [http://www.archive.org/details/SuprabhataSeva సుప్రభాత సేవ తెలుగు స్వేచ్ఛానువాదం- కొమర్రాజు ప్రసాద్ - ఆడియో] ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
* [http://www.archive.org/details/venkateshwarasup024009mbp వెంకటేశ సుప్రభాత గీతములు మరియు, శ్రీలక్ష్మీనారాయణ స్తోత్ర మంజరి]- బాపట్ల వెంకట పార్ధసారధి రచన - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం - ఇందులో ప్రతి శ్లోకానికి తెలుగులో పద్యానువాదం ఉన్నది.
 
[[వర్గం:స్తోత్రములు]]