శ్రీరాజ్ గిన్నె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
| website = http://www.srirajonline.com
}}
'''శ్రీరాజ్ గిన్న ([[ఆంగ్ల భాష|ఆంగ్లం:]]Sriraj Ginne) ''' (జ. 1946 నవంబరు 22), భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమలో సంభాషణా రచయిత. ఆయన స్క్రిప్ట్ రాసిన చిత్రాలలో ముఖ్యమైనవి [[కలికాలం]], [[సూరిగాడు]] మరియు, [[ప్రేమిస్తే]]. ఆయన తెలుగు టెలివిజన్ సీరియళ్ళు కూడా రాస్తుంటారు. వాతిలో స్నేహ ముఖ్యమైనది. ఆయన లఘు కథలు, నాటకాలు మరియు, లఘు నాటకాలు మరియు, అనువాదాలు చేస్తూంటారు.
 
==నేపధ్యం==
శ్రీరాజ్ లఘు కథా రచయితగా పసిద్ధుడు. ఆయన సుమారు 100 కథలు వ్రాసాడు. అందుకో కొన్ని ఆంగ్లం, కన్నడం, ఒరియా మరియు, హిందీ భాషల్లోఅనువాదమైనాయి. కొన్ని ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. ఆయన రాసిన "కాలధర్మం" అనే నాటకం బెంగళూరులో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభలలో ప్రదర్శించబడింది. ఆయన 15 నాటకాలు మరియు, 25 లఘు నాటకాలు రచించారు. యివి ఆకాశవాణి మరియు, స్నేహ టెలివిజన్ లలో ప్రసారమైనాయి. ఆయన 15 తెలుగు సినిమాలకు సంభాషణలు రాసాడు. వాటిలో "కలికాలం", "సూరిగాడు" (1993లో ఇండియన్ పనోరమలో ఉత్తమ చిత్రంగా ర్యాండు పొందబడినది అంరియు అదే సంవత్సరం చైనా ఫిల్ం ఫెస్ట్ లో ఎంపికైనది), "ప్రేమించు" (2001లో బంగారు నంది పురస్కారం పొందినది), "రాజేశ్వరి కళ్యాణం", "అక్కా బాగున్నావా" ముఖ్యమైనవి.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీరాజ్_గిన్నె" నుండి వెలికితీశారు