షైతాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , బడినది. → బడింది., → , ) → ) (2), ( → ( (3) using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:GustaveDoreParadiseLostSatanProfile.jpg|260px|thumb|[[:en:Gustave Doré|గుస్టావ్ డీరె]] ఈ చిత్రంలో [[జాన్ మిల్టన్]] [[:en:Paradise Lost|పారడైజ్ లాస్ట్]] కావ్యంలో సైతానును చిత్రీకరించాడు.]]
 
'''సైతాను''' ([[ఆంగ్లం]] :''Satan''), ([[అరబ్బీ భాష]] మరియు, [[ఉర్దూ భాష]] : "షైతాన్") అనే పదం వివిధ [[అబ్రహాం మతాలు|అబ్రహాం మతాలలో]] ([[:en:Abrahamic faiths|Abrahamic faiths]]) వివిధ భావాలలోవాడుతారు. ఆయా మతాలలో భగవంతుని వ్యతిరేకించే శక్తి, పెడమార్గం పట్టిన ఒక దైవదూత అన్న అర్థాలలో అధికంగా ప్రస్తావిస్తారు. '''సైతాను''', ప్రపంచములో చెడుకు ప్రతీకగా భావిస్తారు. అరబ్బీ భాషలో షైతాన్ అనే పదానికి అర్థం "చెడు".
 
== క్రైస్తవం దృష్తిలో సైతాను ==
పంక్తి 9:
 
== ఇస్లామీయ దృష్టిలో షైతాన్ ==
'షైతాన్', 'ఇబ్లీస్' ఒక్కరే. వీడినే "అజాజీల్" అని కూడా అంటారు. ఇతడు ఒక [[జిన్]]. జిన్‌లను అల్లాహ్ అగ్నినుండి సృష్టించాడు. ప్రారంభ దశలో ఇతడు అల్లాహ్ ను కొలవడంలో అందరికంటే ముందు వుండేవాడు. ఈ విషయం నచ్చిన అల్లాహ్, ఇతడిని [[మలాయిక]] (దైవదూతలు) లతో వుండేందుకు అనుమతినిచ్చాడు. కానీ ఆదమ్ ను సృష్టించిన తరువాత దైవతిరస్కారుడై శపించబడుతాడు. దైవ (అల్లాహ్) ధిక్కారం కారణంగా స్వర్గం (జన్నత్) నుండి తొలగింపబడిన దైవదోషి. జన్నత్ లో ఆదమ్ మరియు, హవ్వా లు, అల్లాహ్ ధిక్కారానికి (తినవద్దన్న ఫలాన్ని తిని) ప్రేరేపించి, వారు స్వర్గం (జన్నత్) నుండి గెంటబడేలా చేసిన వాడు. ఇతనిని "ఇబ్లీస్ అలైహిల్ లాన(త్)" (ఇబ్లీస్, అల్లాహ్ చే శపించబడిన వాడు) అనీ అంటారు. మనిషిని మంచి నుండి దూరం చేసేవాడు. సత్యదూరం చేసేవాడు, సత్యద్వేషి, తాను ఎలాగూ దుర్మార్గం పొందాడు, ఆదమ్ సంతతి (మానవ సంతతి) ని దుర్మార్గం పాలుజేసేవాడు. మానవులను ఎల్లవేళలా 'చెడు' వైపున ఆకర్షింపజేసేవాడు.
=== జిన్ ===
'''జిన్''' ఒక సృష్టి. [[అల్లాహ్]] సృష్టించిన సృష్టిలో ''అగ్ని'' చే సృష్టింప బడ్డ సృష్టి. అరబ్బీ భాషలో 'జిన్' అనగా 'కానరాని'. ఈ పద మూలంగానే స్వర్గానికి ''జన్నహ్'' (జన్నత్) అని, నరకానికి ''జహన్నమ్'' (దోజఖ్) అని పేర్లు. జిన్ లు మనకంటికి కానరాని జీవులు (సూక్ష్మజీవులని అర్థం కాదు).
"https://te.wikipedia.org/wiki/షైతాన్" నుండి వెలికితీశారు