సంజయ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
| source =
}}
'''సంజయ్ గాంధీ''' (1946 డిసెంబరు 14 - 1980 జూన్ 23) భారత రాజకీయ నాయకుడు. ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు. ఇతను భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన [[ఇందిరా గాంధీ]] కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మంచి విజయాలను సాధించగలడని ఆశించేది, కానీ ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో తన అన్నయ్య [[రాజీవ్ గాంధీ]] తల్లికి రాజకీయ వారసుడుగా మారి ఆమె మరణానంతరం ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ భార్య [[మేనకా గాంధీ]] మరియు, కుమారుడు [[వరుణ్ గాంధీ]] భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు.
 
==ప్రారంభ జీవితం మరియు, విద్య==
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు, ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ 1946 డిసెంబరు 14 న, న్యూ ఢిల్లీలో జన్మించాడు. సంజయ్, తన అన్నయ్య రాజీవ్ మొదట వెల్హామ్ బాయ్స్ స్కూల్ లో, తరువాత డెహ్రా డన్ డూన్ స్కూల్లో చదువుకున్నారు. ఇతను స్పోర్ట్స్ కార్లపై బాగా ఆసక్తి చూపించేవాడు, అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సంజయ్_గాంధీ" నుండి వెలికితీశారు